కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 5/05 పేజీ 8
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
  • మన రాజ్య పరిచర్య—2005
  • ఇలాంటి మరితర సమాచారం
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2003
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2004
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2005
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2003
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2005
km 5/05 పేజీ 8

పత్రికల గురించి ఏమని చెప్పాలి?

కావలికోట మే 15

“అసలు పేదరికమేలేని లోకాన్ని మనం ఎప్పుడైనా చూడగలమని మీరనుకుంటున్నారా? [ప్రతిస్పందించనివ్వండి.] దేవుడు చేసిన ఈ వాగ్దానాలను గమనించండి. [యెషయా 65:21 చదవండి.] ఈ వాగ్దానం ఎలా నిజమవుతుందో ఈ కావలికోట సంచిక చర్చిస్తోంది.” వాగ్దానం చేయబడిన ఆ మార్పు ఎప్పుడు వస్తుంది? అనే ప్రశ్నను తర్వాతి సందర్శనంలో చర్చించేందుకు ఏర్పాట్లు చేసుకోండి.

తేజరిల్లు! ఏప్రి.-జూన్‌

“భార్యలకు, తల్లులకు తగిన గౌరవం, సన్మానం లభిస్తోందని మీరు అనుకుంటున్నారా? [ప్రతిస్పందించనివ్వండి, తర్వాత ఎఫెసీయులు 6: 2 చదవండి.] మన సన్మానానికి, గౌరవానికి వారు ఎందుకు తగిన వారో ఈ ఆర్టికల్స్‌ వివరిస్తున్నాయి.”

కావలికోట జూన్‌ 1

“శాంతి గురించి దాదాపు ప్రతీవారు మాట్లాడుతున్నా, మానవజాతికి ప్రపంచ ఐక్యత అందని ద్రాక్షల్లాగే ఉంది. దానిని సాధించడం కేవలం కలే అని మీరనుకుంటున్నారా? [ప్రతిస్పందించనివ్వండి.] ప్రపంచాన్ని ఐక్యపరిచే సామర్థ్యం ఉన్న ఒక ప్రభుత్వాన్ని గురించి ఈ పత్రిక చర్చిస్తోంది.” కీర్తన 72:7, 8 చదివి, అది ఎలా నెరవేరుతుందో అనే విషయాన్ని తర్వాతి సందర్శనంలో చర్చించేందుకు ఏర్పాట్లు చేసుకోండి.

తేజరిల్లు! ఏప్రి.-జూన్‌

“పిల్లలు తమ తల్లిని తండ్రిని సన్మానించాలని ప్రాచీన కాలాల్లో దేవుడు వారికి ఆజ్ఞాపించాడు. [నిర్గమకాండము 20:12 చదవండి.] నేడు తల్లులకు సరైన సన్మానం దొరకుతుందని మీరనుకుంటున్నారా? [ప్రతిస్పందించనివ్వండి.] అనేక దేశాల్లో తల్లులు ఎదుర్కొంటున్న సమస్యలను, వాటిని వారు ఎదుర్కొంటున్న విధానాన్ని ఈ పత్రిక పరిశీలిస్తోంది.”

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి