దానియేలు ప్రవచనానికి అవధానమివ్వండి!
జూన్ 27, 2005 నుండి ఏప్రిల్ 10, 2006 వారాలకు అధ్యయన పట్టిక
వారం అధ్యాయం పేరాలు అధ్యయనం చేసే వచనాలు
వారం అధ్యాయం పేరాలు అధ్యయనం చేసే వచనాలు
జూన్ 27 1 1-18
జూలై 4 2 1-15
11 2 16-32
18 3 1-14 దాని. 1:1-7
25 3 15-26 దాని. 1:8-15
ఆగ. 1 3 27-37 దాని. 1:16-21
8 4 1-11 దాని. 2:1-39
15 4 12-24* దాని. 2:39, 40
22 4 25-36 దాని. 2:41-49
29 5 1-17 దాని. 3:1-18
సెప్టెం. 5 5 18-25* దాని. 3:19-30
12 6 1-14 దాని. 4:1-27
19 6 15-29 దాని. 4:28-37
26 7 1-16 దాని. 5:1-23
అక్టో. 3 7 17-28 దాని. 5:24-31
10 8 1-16 దాని. 6:1-17
17 8 17-29 దాని. 6:18-28
24 9 1-12 దాని. 7:1-5
31 9 13-19 దాని. 7:6, 7
నవం. 7 9 20-32 దాని. 7:8
14 9 33-40 దాని. 7:9-28
21 10 1-15 దాని. 8:1-8
28 10 16-30 దాని. 8:9-27
డిసెం. 5 11 1-12 దాని. 9:1-23
12 11 13-20 దాని. 9:24, 25
19 11 21-30 దాని. 9:26, 27
26 12 1-13 దాని. 10:1-8
జన. 2 12 14-22 దాని. 10:9-21
9 13 1-15 దాని. 11:1-4
16 13 16-30 దాని. 11:5-16
23 13 31-9 దాని. 11:17-19
30 14 1-15 దాని. 11:20-24
ఫిబ్ర. 6 14 16-27 దాని. 11:25, 26
13 15 1-15 దాని. 11:27-30ఎ
20 15 16-25 దాని. 11:30, 31
27 16 1-17 దాని. 11:32-41
మార్చి 6 16 18-28 దాని. 11:42-45
13 17 1-12 దాని. 12:1-3
20 17 13-23 దాని. 12:4-11
27 17 24-9 దాని. 12:12
ఏప్రి. 3 18 1-12 దాని. 12:13
10 18 13-27 దాని. 12:13
రెఫరెన్సులు ఇచ్చిన పేరాను లేక ప్రశ్నను పరిశీలిస్తున్నప్పుడు సూచించిన అదనపు సమాచారాన్ని చదివి, చర్చించండి. ఉదాహరణకు, “ద మాటర్ ఆఫ్ లాంగ్వేజ్” (రెగ్యులర్ ఎడిషన్‌లో 26వ పేజీ, లార్జ్ ప్రింట్ ఎడిషన్‌లో 32-3 పేజీలు) అనే బాక్సును 2వ అధ్యాయంలోని 25వ పేరా, (సి) ప్రశ్నతో పరిశీలించాలి. అధ్యయనంలోని సముచితమైన అంశాలను పరిశీలిస్తున్నప్పుడు పుస్తకంలోని రేఖాపటాలను, దృశ్య సహాయకాలను చర్చించండి. రెగ్యులర్ ఎడిషన్‌లోని 56, 139, 188-9 పేజీల్లో ఉండే చిత్రాలు, లేదా రేఖాపటాలు లార్జ్ ప్రింట్ ఎడిషన్‌లో లేవని గమనించండి. వారపు అధ్యయనం ముగిసిన తర్వాత సమయం అనుకూలిస్తే దానియేలు పుస్తకంలోని “అధ్యయనం చేసే వచనాలు” చదివి చర్చించండి.
* సమయం అనుకూలిస్తే గత వారానికి చెందిన “అధ్యయనం చేసే వచనాల”ను పునఃసమీక్షించవచ్చు.