ప్రాంతీయసేవ కొరకైన కూటములు
ఫిబ్రవరి 4-10
ప్రస్తుత అందింపుతో
1. ఏ పుస్తకమును మీరు ఉపయోగింతురు?
2. మాట్లాడదగు ఏ అంశము(లను) మీరు ఉపయోగింప పథకము వేసుకొందురు?
ఫిబ్రవరి 11-17
ప్రత్యేక అందింపుతో
1. హిందువులకు అందించునపుడు ఏ అధ్యాయమును మీరు ఉపయోగింతురు?
2. ఏ అంశములను మీరు ఉన్నతపరచెదరు?
ఫిబ్రవరి 18-24
కరపత్రములు
1. ఏ అంశములను అవి కలిగియున్నవి?
2. ఉపోద్ఘాతములో వాటినెట్లు ఉపయోగించవచ్చును?
3. వాటిలో ఒకదానినుండి పఠనమునెట్లు మీరు ప్రారంభించుదురు?
ఫిబ్రవరి 25-మార్చి 3
ఇతరులను జ్ఞాపకార్థమునకు ఆహ్వానించుట
1. హాజరగునట్లు ఇతరులను ఆహ్వానించుట ఎందుకు?
2. ఎవరు ఆహ్వానింపబడవలెను?
3. ముద్రించబడిన ఆహ్వానములను ఎట్లు ఉపయోగించవచ్చును?