కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 1/91 పేజీ 6
  • దైవపరిపాలనా వార్తలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దైవపరిపాలనా వార్తలు
  • మన రాజ్య పరిచర్య—1991
  • ఇలాంటి మరితర సమాచారం
  • దైవపరిపాలనా వార్తలు
    మన రాజ్య పరిచర్య—1995
  • దైవపరిపాలనా వార్తలు
    మన రాజ్య పరిచర్య—1991
  • దైవపరిపాలనా వార్తలు
    మన రాజ్య పరిచర్య—1989
మన రాజ్య పరిచర్య—1991
km 1/91 పేజీ 6

దైవపరిపాలనా వార్తలు

◆ గత సంవత్సరముపైన 12-శాతము అభివృద్ధితో జూలై మాసమందు అలాస్క 2,053 మంది ప్రచారకుల క్రొత్త శిఖరమును చేరినది. “స్వచ్ఛమైన భాష” జిల్లా సమావేశపు ఉన్నత హాజరు 2,929. 50 మంది బాప్తిస్మము పొందిరి.

◆ జూలై నెలలో సేవా సంవత్సరమునకు అన్ని సమయములకంటె ఎక్కువైన తొమ్మిదవ శిఖరముగా బ్రెజిల్‌ 2,93,466 మంది ప్రచారకులకు చేరుకొనినది. క్రొత్త శిఖరముగా 3,69,999 బైబిలు పఠనములు కూడ రిపోర్టు చేయబడినవి.

◆ ఫిజి జూలై మాసములో వరసగా దాని 67వ శిఖరమును 1,534 మంది ప్రచారకులతో రిపోర్టు చేసినది. బైబిలు పఠనములు 2,605కు పెరిగినవి.

◆ దక్షిణ అమెరికా యొక్క ఉత్తరప్రాంతమందలి ఫ్రెంచి గుయానా 1990 సెప్టెంబరుకి వాచ్‌టవర్‌ సొసైటి బ్రాంచి ఆఫీసును కలిగియున్నది. వారు జూలైలో క్రొత్త శిఖరముగా 660 మంది ప్రచారకులను కలిగియున్నారు. వారి జిల్లా సమావేశమునకు 1,479 మంది హాజరై 41 మంది బాప్తిస్మము పొందిరి.

◆ గాడిలోప్‌యొక్క నాలుగు జిల్లాసమావేశములకు 13,021 మంది హాజరైరి. 259 మంది బాప్తిస్మము పొందిరి. వారి ప్రచారకుల శిఖరము 6,233.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి