కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • CO-pgm20 పేజీలు 6-7
  • ఆదివారం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఆదివారం
  • 2020 యెహోవాసాక్షుల సమావేశ కార్యక్రమం
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఆదివారం
    2024 ప్రాదేశిక సమావేశ కార్యక్రమం
  • ఆదివారం
    2025 ప్రాదేశిక సమావేశ కార్యక్రమం
  • ఆదివారం
    2017 యెహోవాసాక్షుల సమావేశం కార్యక్రమం
  • ఆదివారం
    2023 ప్రాదేశిక సమావేశ కార్యక్రమం
మరిన్ని
2020 యెహోవాసాక్షుల సమావేశ కార్యక్రమం
CO-pgm20 పేజీలు 6-7
చిత్రాల సమాహారం: 1. ఒక వృద్ధ జంట తమ కారును పార్క్‌ చేసి, అందులో కూర్చున్నారు. అటుగా వెళ్తున్న ఒక వ్యక్తిని వాళ్లు సంతోషంగా పలకరిస్తున్నారు. 2. బైబిలు కాలాల్లో యెరూషలేము ఆలయ ప్రాంగణంలో నిలబడివున్న ఒక కుటుంబం.

ఆదివారం

“యెహోవాను బట్టి అధికంగా సంతోషించు, అప్పుడు ఆయన నీ హృదయ కోరికల్ని తీరుస్తాడు”—కీర్తన 37:4

ఉదయం

  • 9:20 వీడియో రూపంలో ఉన్న సంగీతం

  • 9:30 పాట సంఖ్య 22, ప్రార్థన

  • 9:40 గోష్ఠి: మనం ఆనందించవచ్చు . . .

    • • శ్రమలు వచ్చినా (రోమీయులు 5:3-5; 8:35, 37)

    • • కష్టాలు వచ్చినా (2 కొరింథీయులు 4:8; 7:5)

    • • హింసలు ఎదురైనా (మత్తయి 5:11, 12)

    • • ఆకలితో ఉన్నా (ఫిలిప్పీయులు 4:11-13)

    • • దిగంబరత్వంలో కూడా (1 కొరింథీయులు 4:11, 16)

    • • ప్రమాదంలో కూడా (2 కొరింథీయులు 1:8-11)

    • • ఖడ్గం ఎదురైనా (2 తిమోతి 4:6-8)

  • 11:10 పాట సంఖ్య 9, ప్రకటనలు

  • 11:20 బైబిలు ఆధారిత బహిరంగ ప్రసంగం: ఎలాంటి సంపదలు నిజమైన సంతోషాన్ని ఇస్తాయి? (సామెతలు 10:22; 1 తిమోతి 6:9, 10; ప్రకటన 21:3-5)

  • 11:50 కావలికోట సారాంశం

  • 12:20 పాట సంఖ్య 84, విరామం

మధ్యాహ్నం

  • 1:40 వీడియో రూపంలో ఉన్న సంగీతం

  • 1:50 పాట సంఖ్య 62

  • 1:55 బైబిలు వీడియో డ్రామా: నెహెమ్యా: “యెహోవా ఇచ్చే సంతోషమే మీకు బలమైన దుర్గం”—2వ భాగం (నెహెమ్యా 8:1–13:30; మలాకీ 1:6–3:18)

  • 2:40 పాట సంఖ్య 71, ప్రకటనలు

  • 2:50 ‘యెహోవాను బట్టి అధికంగా సంతోషించండి’! (కీర్తన 16:8, 9, 11; 37:4)

  • 3:50 కొత్త ప్రత్యేక పాట, ముగింపు ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి