కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • sjj పాట 128
  • అంతం వరకు సహిద్దాం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • అంతం వరకు సహిద్దాం
  • సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • ఇలాంటి మరితర సమాచారం
  • సహనం చూపిస్తూ ఉందాం
    సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • సహనం చూపిస్తూ ఉందాం
    యెహోవాకు కీర్తనలు పాడదాం-కొత్త పాటలు
  • యెహోవా సంస్థను అంటిపెట్టుకుని ఉండండి
    యెహోవా ఇష్టం చేస్తున్న సంస్థ
  • యెహోవాలా సహనం చూపించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2021
మరిన్ని
సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
sjj పాట 128

పాట 128

అంతం వరకు సహిద్దాం

(మత్తయి 24:13)

  1. 1. దేవుని వాక్యంలో ఉన్న

    ప్రతీ వాగ్దానము

    సహించే బలాన్నిస్తుంది,

    ఎంతో నమ్మకమైంది.

    దేవుని తీర్పు గడియ

    ఉంది సమీపంలోనే.

    పరీక్షల్లో నమ్మకంగా

    ఉంటే మెరుగౌతాము.

  2. 2. మొదట మనలో ఉన్న

    ప్రేమను వీడక,

    పరీక్షలెన్నో వచ్చినా

    సహిద్దాం నమ్మకంగా.

    భయాన్ని, సందేహాలను

    తరిమేద్దాము మనం;

    తప్పించుకునే మార్గాన్ని

    చూపిస్తాడు దేవుడే.

  3. 3. సహిస్తే అంతం వరకు

    రక్షణ పొందుతాం.

    దేవుని జీవగ్రంథంలో

    ఉంటాయి మన పేర్లు.

    కాబట్టి ఓర్పును పని

    పూర్తిచేయనిద్దాము.

    దేవుని ఆమోదం పొంది,

    సంతోషిస్తాము మనం.

(హెబ్రీ. 6:19; యాకో. 1:4; 2 పేతు. 3:12; ప్రక. 2:4 కూడా చూడండి.)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి