కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • sjj పాట 129
  • సహనం చూపిస్తూ ఉందాం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సహనం చూపిస్తూ ఉందాం
  • సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • ఇలాంటి మరితర సమాచారం
  • సహనం చూపిస్తూ ఉందాం
    యెహోవాకు కీర్తనలు పాడదాం-కొత్త పాటలు
  • యెహోవాలా సహనం చూపించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2021
  • సహనము—క్రైస్తవులకు ఆవశ్యకము
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • అంతం వరకు సహిద్దాం
    సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
మరిన్ని
సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
sjj పాట 129

పాట 129

సహనం చూపిస్తూ ఉందాం

(మత్తయి 24:13)

  1. 1. ఓర్పు చూపిద్దాం,

    శ్రమల్లో మనం యేసులా.

    తండ్రి వాగ్దానం

    తెచ్చే ఆనందం ఊహిస్తూ,

    దేవుని న్యాయంపై

    నమ్మకముంచాడు.

    (పల్లవి)

    అంతం వచ్చేవరకు

    ఉండాలి విశ్వాసం.

    తండ్రి ప్రేమే ఇస్తుంది,

    అన్నీ తట్టుకునేంత సహనం.

  2. 2. ఈ జీవితంలో

    చూస్తామెన్నో కష్టాలను;

    కానీ త్వరలో,

    ఉంటుంది కొత్త జీవితం.

    కన్నీళ్లు, కష్టాలు

    ఉండవు ఎన్నడూ.

    (పల్లవి)

    అంతం వచ్చేవరకు

    ఉండాలి విశ్వాసం.

    తండ్రి ప్రేమే ఇస్తుంది,

    అన్నీ తట్టుకునేంత సహనం.

  3. 3. యెహోవా రోజు

    ఎంతో దగ్గర్లో ఉండగా

    పోగొట్టుకోము

    మనకున్న విశ్వాసాన్ని.

    సహనం చూపిస్తూ

    దేవుణ్ణి సేవిద్దాం.

    (పల్లవి)

    అంతం వచ్చేవరకు

    ఉండాలి విశ్వాసం.

    తండ్రి ప్రేమే ఇస్తుంది,

    అన్నీ తట్టుకునేంత సహనం.

(అపొ. 20:19, 20; యాకో. 1:12; 1 పేతు. 4:12-14 కూడా చూడండి.)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి