కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • snnw పాట 144
  • జీవాన్నిచ్చే సందేశం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • జీవాన్నిచ్చే సందేశం
  • యెహోవాకు కీర్తనలు పాడదాం-కొత్త పాటలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • జీవాన్నిచ్చే వార్త చాటిద్దాం
    సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • వినండి, లోబడండి, దీవెనలు పొందండి
    సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • దేవుని ప్రత్యేకమైన సొత్తు
    యెహోవాకు కీర్తనలు పాడదాం-కొత్త పాటలు
  • దేవుని పిల్లల మహిమ వెల్లడయ్యే సమయం
    యెహోవాకు కీర్తనలు పాడదాం-కొత్త పాటలు
మరిన్ని
యెహోవాకు కీర్తనలు పాడదాం-కొత్త పాటలు
snnw పాట 144

144వ పాట

జీవాన్నిచ్చే సందేశం

(యెహెజ్కేలు 3:17-19)

  1. రానుంది త్వరలో

    యెహోవా మహాదినం.

    ఈలోగా చెప్పాలి

    ఈ వార్త అందరికీ.

    (పల్లవి)

    విని వాళ్లు లోబడితే

    పొందవచ్చు జీవాన్ని.

    వాళ్లే కాదు మనం కూడా

    జీవిస్తాము ఈ వార్తను

    చాటిస్తే.

  2. ‘యెహోవా తండ్రితో

    సమాధానపడండి’

    అంటూ ఆహ్వానిద్దాం

    ప్రజలందర్నీ మనం.

    (పల్లవి)

    విని వాళ్లు లోబడితే

    పొందవచ్చు జీవాన్ని.

    వాళ్లే కాదు మనం కూడా

    జీవిస్తాము ఈ వార్తను

    చాటిస్తే.

  3. జీవాన్ని ఇచ్చే సత్యం

    వినాలింకా ఎంతోమంది.

    ఆలస్యం చేయకుండా,

    నేర్పిద్దాము ఉచితంగా.

    (పల్లవి)

    విని వాళ్లు లోబడితే

    పొందవచ్చు జీవాన్ని.

    వాళ్లే కాదు మనం కూడా

    జీవిస్తాము ఈ వార్తను

    చాటిస్తే.

(2 దిన. 36:15; యెష. 61:2; యెహె. 33:6; 2 థెస్స. 1:8 కూడా చూడండి.)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి