కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • snnw పాట 143
  • చీకటి లోకంలో వెలుగు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • చీకటి లోకంలో వెలుగు
  • యెహోవాకు కీర్తనలు పాడదాం-కొత్త పాటలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • చీకటి లోకంలో వెలుగు
    సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • దేవుని వెలుగు చీకటిని పారద్రోలుతుంది!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
  • లోకమునకు వెలుగైయున్న వానిని అనుసరించుడి
    కావలికోట అధ్యయన ఆర్టికల్‌ల బ్రోషుర్‌
  • నీ ఒక్కగానొక్క కొడుకును ఇచ్చావు
    యెహోవాకు కీర్తనలు పాడదాం-కొత్త పాటలు
మరిన్ని
యెహోవాకు కీర్తనలు పాడదాం-కొత్త పాటలు
snnw పాట 143

143వ పాట

చీకటి లోకంలో వెలుగు

(2 కొరింథీయులు 4:5)

  1. చీకటి అలుముకున్న

    ఈ దుష్ట లోకంలో,

    ఓ జ్యోతి ప్రకాశిస్తుంది

    ఉదయకాంతిలా.

    (పల్లవి)

    ఆశాకిరణంలా

    వెలుగునిచ్చే వార్త

    ప్రకటిద్దాం మనం.

    వేకువ వెలుగై

    ఆహ్వానిస్తుంది అది

    రేపటిని.

  2. నిద్రించే వాళ్లను లేపే

    సమయము ఇదే.

    ప్రార్థిద్దాం వాళ్ల కోసము;

    ధైర్యాన్ని నింపుదాం.

    (పల్లవి)

    ఆశాకిరణంలా

    వెలుగునిచ్చే వార్త

    ప్రకటిద్దాం మనం.

    వేకువ వెలుగై

    ఆహ్వానిస్తుంది అది

    రేపటిని.

(యోహా. 3:19; 8:12; రోమా. 13:11, 12; 1 పేతు. 2:9 కూడా చూడండి.)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి