కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ll భాగం 11 పేజీలు 24-25
  • యెహోవా మన ప్రార్థనలు వింటాడా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవా మన ప్రార్థనలు వింటాడా?
  • దేవుడు చెప్పేది వినండి నిరంతరం జీవించండి
  • ఇలాంటి మరితర సమాచారం
  • ప్రార్థనలో దేవునికి చేరువ కావడం
    దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు?
  • ప్రార్థన అనే వరం
    బైబిల్లో మనం ఏమి నేర్చుకోవచ్చు?
  • దేవునికి దగ్గరవ్వడానికి ప్రార్థన సహాయం చేస్తుంది
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
  • దేవుడు ఎలాంటి ప్రార్థనలు వింటాడని ఆయన చెప్పాడు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
మరిన్ని
దేవుడు చెప్పేది వినండి నిరంతరం జీవించండి
ll భాగం 11 పేజీలు 24-25

భాగం 11

యెహోవా మన ప్రార్థనలు వింటాడా?

దేవుడు మన ప్రార్థనలు తప్పకుండా వింటాడు. 1 పేతురు 3:12

పరలోకంలో యెహోవా సింహాసనం

యెహోవా ‘ప్రార్థనలు వినే దేవుడు.’ (కీర్తన 65:2) మనం తనతో మనసువిప్పి మాట్లాడాలని ఆయన కోరుకుంటున్నాడు.

ఒకతను ప్రార్థన చేస్తున్నాడు

యెహోవాకు తప్ప ఇంకెవ్వరికీ ప్రార్థన చేయకూడదు.

  • మనం ఎలా ప్రార్థించాలో యేసు నేర్పించాడు.—మత్తయి 6:9-15.

  • దేవుడు ఎవరి ప్రార్థనలు వింటాడు?—కీర్తన 145:18, 19.

మనం చాలా విషయాల గురించి ప్రార్థించవచ్చు. 1 యోహాను 5:14

రాజ్యంలో యేసు, 144,000 మంది

దేవుని ఇష్టం పరలోకంలో అలాగే భూమ్మీద జరగాలని ప్రార్థించండి.

యేసు పేరున ప్రార్థించండి. అలా, ఆయన మీ కోసం చేసినదానికి కృతజ్ఞత చూపిస్తారు.

ఒక క్రైస్తవుడు తనను, తన కుటుంబాన్ని పోషించుకోవడానికి, సరైనది చేయడానికి సహాయం చేయమని యెహోవాను అడుగుతున్నాడు

మంచి చేసేలా సహాయం చేయమని యెహోవాను అడగండి. ఆహారం, ఉద్యోగం, ఇల్లు, బట్టలు, ఆరోగ్యం కోసం కూడా మీరు ప్రార్థించవచ్చు.

  • నీతిమంతుల ప్రార్థన యెహోవా వింటాడు.—సామెతలు 15:29.

  • దేని గురించీ ఆందోళన పడకండి.—ఫిలిప్పీయులు 4:6, 7.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి