కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ijwbq ఆర్టికల్‌ 10
  • యేసుక్రీస్తు దేవుడా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యేసుక్రీస్తు దేవుడా?
  • బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • బైబిలు ఇచ్చే జవాబు
  • సత్యదేవుని గురించి ఆయనేమి బోధించాడు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2008
  • మీరు యేసుకు ప్రార్థన చేయాలా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • యేసుక్రీస్తు ఎవరు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
  • దేవుని పేరు
    తేజరిల్లు!—2017
మరిన్ని
బైబిలు ప్రశ్నలకు జవాబులు
ijwbq ఆర్టికల్‌ 10
ప్రార్థిస్తున్న యేసు

యేసుక్రీస్తు దేవుడా?

బైబిలు ఇచ్చే జవాబు

యేసుక్రీస్తు, “నేను దేవుని కుమారుడను” చెప్పాడు. (యోహాను 10:35; 11:4) యేసు తాను సర్వశక్తిగల దేవుడని ఎప్పుడూ చెప్పుకోలేదు.

అంతేకాదు, యేసు దేవునికి ప్రార్థించాడు. (మత్తయి 26:39) తన అనుచరులకు ప్రార్థన ఎలా చెయ్యాలో చెప్తూ యేసు ఇలా అన్నాడు, “పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడు గాక”—మత్తయి 6:9.

చాలాకాలం క్రితం రాసిన లేఖనాలను ఎత్తి మాట్లాడుతూ యేసు, దేవుని పేరును అందరికీ చెప్పాడు, “ఓ ఇశ్రాయేలూ, వినుము; మన దేవుడైన ప్రభువు [“యెహోవా,” NW] అద్వితీయ ప్రభువు [“యెహోవా,” NW].”—మార్కు 12:29; ద్వితీయోపదేశకాండము 6:4.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి