కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ijwbq ఆర్టికల్‌ 2
  • బైబిల్లో వుని ఆలోచనలు ఉన్నాయా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • బైబిల్లో వుని ఆలోచనలు ఉన్నాయా?
  • బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • బైబిలు ఇచ్చే జవాబు
  • ప్రకటన గ్రంథం—దాని అర్థం ఏమిటి?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • ప్రకటన మరియు మీరు
    ప్రకటన—దాని దివ్యమైన ముగింపు సమీపించింది
  • ఇశ్రాయేలీయులు ఒక రాజు కావాలని అడిగారు
    బైబిలు—దానిలో మీకు ఒక సందేశం ఉంది
  • సమూయేలు సత్యారాధనను ప్రోత్సహించాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
మరిన్ని
బైబిలు ప్రశ్నలకు జవాబులు
ijwbq ఆర్టికల్‌ 2
గ్రంథపుచుట్టలో రాస్తున్న వ్యక్తి

బైబిల్లో దేవుని ఆలోచనలు ఉన్నాయా?

బైబిలు ఇచ్చే జవాబు

దేవుడు తమకు చెప్పిన మాటల్నే రాశామని చాలామంది బైబిలు రచయితలు చెప్పారు. వాళ్లలో కొందరి మాటలు చూడండి:

  • దావీదు అనే రాజు: ‘యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుతున్నాడు, ఆయన వాక్కు నా నోట ఉంది.’—2 సమూయేలు 23:1, 2.

  • యెషయా అనే ప్రవక్త: ‘ప్రభువు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఇలా సెలవిస్తున్నాడు.’—యెషయా 22:15.

  • యోహాను అనే అపొస్తలుడు: ‘యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత.’—ప్రకటన 1:1.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి