కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ijwbq ఆర్టికల్‌ 1
  • బైబిల్ని మనుషుల జ్ఞానంతో రాశారా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • బైబిల్ని మనుషుల జ్ఞానంతో రాశారా?
  • బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • బైబిలు ఇచ్చే జవాబు
  • ఉన్నత జ్ఞానానికి సర్వోన్నత మూలం
    జీవిత సంకల్పమేమిటి?—మీరు దానినెలా తెలిసికోగలరు?
  • బైబిలు అనుపమానమైన గ్రంథం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • ‘పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపించబడ్డారు’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
  • బైబిలు​—⁠దేవుడు ఇచ్చిన పుస్తకం
    బైబిల్లో మనం ఏమి నేర్చుకోవచ్చు?
మరిన్ని
బైబిలు ప్రశ్నలకు జవాబులు
ijwbq ఆర్టికల్‌ 1
ఓ బైబిలు రచయిత

బైబిల్ని మనుషుల జ్ఞానంతో రాశారా?

బైబిలు ఇచ్చే జవాబు

బైబిల్లో లేదా పరిశుద్ధ లేఖనాల్లో, మనకు జ్ఞానాన్ని ఇచ్చే ఎన్నో మాటలు ఉన్నాయి. అయితే, “ప్రతిలేఖనము” దేవుని చేత ప్రేరేపింపబడింది అని స్వయంగా బైబిలే చెబుతుంది. (2 తిమోతి 3:16, 17) అది నిజం అనడానికి ఎన్నో రుజువులు ఉన్నాయి. ఈ కింది విషయాలు చూడండి:

  • బైబిల్లో ఉన్న ఖచ్చితమైన చరిత్ర గురించి ఎవ్వరూ సవాలు చేయలేకపోయారు.

  • బైబిల్ని ఎలాంటి దురుద్దేశం లేని నిజాయితీగల మనుషులు రాశారు. అలా రాశారు కాబట్టే, బైబిల్లో సత్యం స్పష్టంగా కనిపిస్తుంది.

  • దేవుడు పరలోక రాజ్యం ద్వారా తన సంకల్పాన్ని నెరవేరుస్తూ, మనుషులను పరిపాలించే హక్కు తనకు మాత్రమే ఉందని నిరూపించుకోవడమే బైబిలు ముఖ్యాంశం.

  • ప్రాచీన కాలంలోని ప్రజలకు విజ్ఞానశాస్త్రానికి సంబంధించి తప్పుడు నమ్మకాలు ఉండేవి. బైబిల్ని ఎన్నో వేల సంవత్సరాల క్రితం రాసినప్పటికీ అవేవీ బైబిల్లో కనిపించవు.

  • బైబిలు ముందే చెప్పిన లేదా అంచనా వేసిన ఎన్నో విషయాలు జరిగాయని చరిత్ర పుస్తకాలను చూస్తే తెలుస్తుంది.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి