కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ijwfq ఆర్టికల్‌ 7
  • యెహోవాసాక్షులు క్రైస్తవులా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవాసాక్షులు క్రైస్తవులా?
  • తరచూ అడిగే ప్రశ్నలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోవా సాక్షులు ఏమి నమ్ముతారు?
    యెహోవా సాక్షులు ఏమి నమ్ముతారు?
  • యెహోవాసాక్షులు యేసును నమ్ముతారా?
    తరచూ అడిగే ప్రశ్నలు
  • రక్షణ నిజంగా దాని భావమేమిటి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • మీరు యేసుకు ప్రార్థన చేయాలా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
మరిన్ని
తరచూ అడిగే ప్రశ్నలు
ijwfq ఆర్టికల్‌ 7
బైబిలు అధ్యయనం చేస్తున్న స్త్రీ

యెహోవాసాక్షులు క్రైస్తవులా?

అవును. మేము క్రైస్తవులం. దానికి కారణాలు ఇవి:

  • మేము యేసుక్రీస్తు బోధలను పాటించడానికి, ఆయన అడుగుజాడల్లో నడవడానికి కృషి చేస్తాం.—1 పేతురు 2:21.

  • ‘ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము,’ యేసు నామమున మాత్రమే రక్షణ పొందుతామని మేము నమ్ముతాం.—అపొస్తలుల కార్యములు 4:12.

  • ఒక వ్యక్తి యేసు నామమున బాప్తిస్మం తీసుకుని యెహోవాసాక్షి అవుతాడు.—మత్తయి 28:18, 19.

  • మేము యేసు నామమున ప్రార్థిస్తాం.—యోహాను 15:16.

  • యేసు శిరస్సని, ప్రతీ పురుషుని మీద ఆయన అధికారం పొందాడని మేము నమ్ముతాం.—1 కొరింథీయులు 11:3.

అయితే, మాకూ క్రైస్తవులమని చెప్పుకునే వేరే మత గుంపులకూ ఎన్నో విషయాల్లో తేడా ఉంది. ఉదాహరణకు, యేసు త్రిత్వంలో భాగం కాదు, ఆయన దేవుని కుమారుడు అని బైబిలు బోధిస్తోందని మేము నమ్ముతాం. (మార్కు 12:29) ఆత్మకు చావులేదనే సిద్ధాంతాన్ని మేము నమ్మం, దేవుడు ప్రజలను నరకంలో వేసి యుగయుగాలు శిక్షిస్తాడనడానికి ఎలాంటి లేఖన ఆధారం లేదు. మత కార్యకలాపాల్లో నాయకత్వం వహించే వాళ్లకు ఇతరులకన్నా ఉన్నతులుగా చూపించే బిరుదులు ఉండాలని లేఖనాలు చెప్పడంలేదు.—ప్రసంగి 9:5; యెహెజ్కేలు 18:4; మత్తయి 23:8-10.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి