కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ijwfq ఆర్టికల్‌ 8
  • యెహోవాసాక్షులు మత సహనం చూపిస్తారా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవాసాక్షులు మత సహనం చూపిస్తారా?
  • తరచూ అడిగే ప్రశ్నలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • వేరేవాళ్ల నమ్మకాల్ని, అభిప్రాయాల్ని గౌరవించడం—బైబిలు ఇచ్చే సలహా
    అదనపు అంశాలు
  • మీరు నిజంగా సహనశీలురేనా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
  • తేడాలు చూపించకుండా సహనం చూపించండి
    తేజరిల్లు!—2015
  • మతస్వాతంత్ర్యం—వరమా శాపమా?
    తేజరిల్లు!—1999
మరిన్ని
తరచూ అడిగే ప్రశ్నలు
ijwfq ఆర్టికల్‌ 8
పుస్తకాల షాపులో బైబిలు చదువుతున్న వ్యక్తి

యెహోవాసాక్షులు మత సహనం చూపిస్తారా?

ప్రజల మత నమ్మకాలు ఏవైనా “అందర్నీ గౌరవించండి” అని బైబిలిచ్చే సలహాను మేము పాటిస్తాం. (1 పేతురు 2:17, పరిశుద్ధ బైబల్‌: తెలుగు ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) ఉదాహరణకు, కొన్నిదేశాల్లో యెహోవాసాక్షులు లక్షల్లో ఉన్నారు. అలాగని మేము వేరే మత గుంపులను అదుపు చేయాలని లేదా వాళ్ల పనిని నిషేధించాలని రాజకీయ నేతలను లేదా శాసనకర్తలను ఒత్తిడి చేయం. మా నైతిక ప్రమాణాల గురించి, మా మత నమ్మకాల గురించి సాధారణ ప్రజానీకానికి తెలిసేలా ఒక చట్టాన్ని ప్రవేశపెట్టమని ప్రచారాలు చేపట్టం. మేము వేరే వాళ్ల విషయంలో సహనం చూపిస్తున్నట్టే, వాళ్లు కూడా మా విషయంలో సహనం చూపించాలని ఆశిస్తున్నాం.—మత్తయి 7:12.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి