కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ijwbq ఆర్టికల్‌ 23
  • దేవుని ప్రభుత్వం ఏమి సాధిస్తుంది?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దేవుని ప్రభుత్వం ఏమి సాధిస్తుంది?
  • బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • బైబిలు ఇచ్చే జవాబు
  • దేవుని రాజ్యం ఏమి సాధిస్తుంది?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2020
  • భూపరదైసులో నిత్యము జీవించుము
    జీవిత సంకల్పమేమిటి?—మీరు దానినెలా తెలిసికోగలరు?
  • శాంతియుతమైన నూతనలోకంలో జీవితము
    శాంతియుతమైన నూతనలోకంలో జీవితము
  • దేవుని వలన కలిగే అద్భుతమగు నూతన లోకము
    దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా?
మరిన్ని
బైబిలు ప్రశ్నలకు జవాబులు
ijwbq ఆర్టికల్‌ 23
అందమైన తోట చిత్రం

దేవుని ప్రభుత్వం ఏమి సాధిస్తుంది?

బైబిలు ఇచ్చే జవాబు

దేవుని ప్రభుత్వం, మానవ ప్రభుత్వాలన్నిటినీ తీసివేసి, భూమంతటిని పరిపాలించబోతుంది. (దానియేలు 2:44; ప్రకటన 16:14) అప్పుడు ఆ ప్రభుత్వం ...

  • చెడ్డ ప్రజలందరినీ నాశనం చేస్తుంది. ఎందుకంటే, వాళ్ల స్వార్థం వల్ల మనకు హాని జరుగుతుంది. “భక్తిహీనులు దేశములో నుండకుండ ... పెరికివేయబడుదురు.”—సామెతలు 2:22.

  • యుద్ధాల్ని తీసేస్తుంది. “ఆయనే [దేవుడే] భూదిగంతములవరకు యుద్ధములు మాన్పువాడు.”—కీర్తన 46:9.

  • భూమ్మీద అందరూ శాంతి భద్రతలతో వర్ధిల్లేలా చేస్తుంది. “ఎవరి భయములేకుండ ప్రతివాడును తన ద్రాక్షచెట్టు క్రిందను తన అంజూరపు చెట్టు క్రిందను కూర్చుండును.”—మీకా 4:4.

  • భూమిని అందమైన తోటలా చేస్తుంది. ‘ఎండిన భూమి సంతోషించును, పుష్పమువలె పూయును.’—యెషయా 35:1.

  • అందరూ సంతోషంగా చేయడానికి చేతి నిండా పనిని కల్పిస్తుంది. దేవుడు ఎంపిక చేసుకున్న ప్రజలు తమ సొంత చేతులతో చేసిన పని వల్ల వచ్చే ప్రయోజనాలను పూర్తిగా అనుభవిస్తారు. వాళ్లు వృథాగా ప్రయాసపడరు.—యెషయా 65:21-23.

  • రోగాలను తీసివేస్తుంది. “నాకు దేహములో బాగులేదని అందులో నివసించు వాడెవడును అనడు.”—యెషయా 33:24.

  • మనం ముసలి వాళ్లం అవ్వకుండా చేస్తుంది. “అప్పుడు వాని మాంసము బాలురమాంసముకన్న ఆరోగ్యముగా నుండును. వానికి తన చిన్ననాటిస్థితి తిరిగి కలుగును.”—యోబు 33:25.

  • చనిపోయినవాళ్లను మళ్లీ బ్రతికిస్తుంది. “సమాధులలో నున్నవారందరు ఆయన [యేసు] శబ్దము విని ... బయటికి వచ్చెదరు.”—యోహాను 5:28, 29.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి