కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w26 ఏప్రిల్‌ పేజీ 32
  • బైబిల్లో ఉన్న పదచిత్రాల్ని అర్థం చేసుకోండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • బైబిల్లో ఉన్న పదచిత్రాల్ని అర్థం చేసుకోండి
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2026
  • ఇలాంటి మరితర సమాచారం
  • సంభాషణా అంశము
    మన రాజ్య పరిచర్య—1989
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2026
w26 ఏప్రిల్‌ పేజీ 32

అధ్యయనం కోసం చిట్కా

బైబిల్లో ఉన్న పదచిత్రాల్ని అర్థం చేసుకోండి

బైబిల్లో వందల కొద్దీ పదచిత్రాలు ఉన్నాయి. కానీ బైబిలు చదివే చాలామంది, వాటిని అర్థం చేసుకోవడానికి కుస్తీలుపడుతూ ఉంటారు. (మత్త. 13:13) మరి వాటిని సరిగ్గా అర్థం చేసుకోవడానికి మీకు ఏది సహాయం చేస్తుంది? ఇలా చేసి చూడండి:

  • దేన్ని దేనితో పోలుస్తున్నారో గమనించండి. పదచిత్రాలు ఒక విషయాన్ని ఇంకో విషయంతో పోలుస్తాయి. ఉదాహరణకు, ప్రకటన 3:3 యేసు రావడాన్ని (ఉపమేయం/topic) ఒక దొంగ రావడంతో (ఉపమానం/image) పోలుస్తుంది.

  • పోలికను గుర్తుపట్టండి. ఆ రెండు విషయాల్ని ఎందుకు పోల్చారో, వాటి మధ్య ఉన్న పోలికలు ఏంటో గుర్తుపట్టండి.

  • సరిగ్గా అర్థం చేసుకోండి. కొన్నిసార్లు పోలికల్ని మనం తప్పుగా అర్థం చేసుకోవచ్చు. పైన ఉదాహరణలో, యేసు ఒక దొంగలా వస్తాడని చూశాం. అంటే యేసు దేన్నో దొంగతనం చేయడానికి వస్తాడని కాదుగానీ, ఆయన ఎవరూ అనుకోని సమయంలో, ఎవరికీ చెప్పకుండా వస్తాడని అర్థం.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి