కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • wp21 No. 2 పేజీ 16
  • ఈ లోకాంతం దగ్గర్లో ఉందా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఈ లోకాంతం దగ్గర్లో ఉందా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2021
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • బైబిలు ఏం చెప్తుంది?
  • పరిచయం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2021
  • శాస్త్రవేత్తలు డూమ్స్‌డే క్లాక్‌ను ముందుకు జరిపారు—బైబిలు ఏం చెప్తోంది?
    అదనపు అంశాలు
  • ప్రచురణలు ఇచ్చేటప్పుడు ఇలా చెప్పవచ్చు
    మన రాజ్య పరిచర్య—2012
  • ఈ ప్రపంచం ఇలానే ఉంటుందా లేక నాశనం అవుతుందా?
    తేజరిల్లు!—2017
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2021
wp21 No. 2 పేజీ 16

ఈ లోకాంతం దగ్గర్లో ఉందా?

ఈ లోకం అంతమవుతుందని చాలామంది ఇప్పటికే చెప్పారు. మరి లోకం నిజంగా అంతం అవుతుందా? లేదా అది మన ఊహ మాత్రమేనా?

బైబిలు ఏం చెప్తుంది?

ఒకామె బైబిలు చదువుతుంది.
  • లోకాంతం ఎలా జరుగుతుంది?

  • ఎప్పుడు జరుగుతుంది?

  • దాని నుండి మీరు తప్పించుకోగలరా?

  • లోకాంతం తర్వాత ఈ భూమ్మీద పరిస్థితులు ఎలా ఉంటాయి?

పైనున్న ప్రశ్నలకు బైబిలు ఇచ్చే జవాబులను ఈ పత్రికలో చర్చించాం. అవి మీకు సంతోషాన్ని, ఓదార్పును ఇస్తాయి.

దేవుని ఉద్దేశం గురించి మీరు ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి యెహోవాసాక్షులు మీకు సంతోషంగా సహాయం చేస్తారు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి