కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb26 మార్చి పేజీలు 11-16
  • ఏప్రిల్‌ 13-19

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఏప్రిల్‌ 13-19
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2026
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2026
mwb26 మార్చి పేజీలు 11-16

ఏప్రిల్‌ 13-19

యెషయా 52-53

పాట 18, ప్రార్థన | ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

[కవర్‌ పేజీ చిత్రం]

తనకు మరణశిక్ష వేసే చోటుకు యేసు వెళ్తున్నాడు

1. యేసు చూపించిన ప్రేమ చాలా గొప్పది!

(10 నిమి.)

ప్రజలు యేసును చీదరించుకుంటారని యెషయా ముందే చెప్పాడు (యెష 53:3; మత్త 26:67, 68; w10 11/15 7 ¶2)

కష్టాల్ని భరించడానికి యేసు ఇష్టంగా ముందుకు వచ్చాడు (యెష 53:7; ip-2 205 ¶25)

యేసుకు యెహోవా మీద, ప్రజల మీద చాలా ప్రేమ ఉంది కాబట్టి, యెహోవాకు నచ్చింది చేయడానికి అలాగే మన పాపాల్ని తీసేయడానికి కష్టాల్ని ఇష్టంగా భరించాడు (యెష 53:10-12; యోహా 14:31; 15:13)

యేసు ముఖాన్ని గుడ్డతో కప్పేశారు, ఆయన చుట్టూ మతనాయకులు ఉన్నారు. ఒకతను ఆయన్ని ముఖం మీద గుద్దుతున్నాడు, మిగతా వాళ్లు ఆయన్ని ఎగతాళి చేస్తున్నారు.

2. దేవుని వాక్యంలో రత్నాలు

(10 నిమి.)

  • యెష 52:11—ఈ ప్రవచనంలో చెప్పిన ఆజ్ఞను ఎలా పాటించవచ్చో వివరించండి. (it “పాత్రలు” ¶2-mwbr)

  • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

3. చదవాల్సిన బైబిలు భాగం

(4 నిమి.) యెష 53:3-12 (th అధ్యాయం 10)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

4. మొదటిసారి మాట్లాడేటప్పుడు

(4 నిమి.) ఇంటింటి పరిచర్య. బైబిలు స్టడీ గురించి చెప్పండి. (lmd పాఠం 4 పాయింట్‌ 4)

5. మొదటిసారి మాట్లాడేటప్పుడు

(3 నిమి.) ఇంటింటి పరిచర్య. ప్రజల్ని ప్రేమిద్దాం బ్రోషుర్‌లోని అనుబంధం Aలో ఉన్న ఒక సత్యాన్ని చెప్పండి. (lmd పాఠం 3 పాయింట్‌ 3)

6. మళ్లీ కలిసినప్పుడు

(5 నిమి.) ఇంటింటి పరిచర్య. జ్ఞాపకార్థ ఆచరణకు హాజరైన వ్యక్తికి బైబిలు స్టడీ గురించి చెప్పండి. (lmd పాఠం 8 పాయింట్‌ 3)

మన క్రైస్తవ జీవితం

పాట 20

7. యెహోవా స్నేహితులవ్వండి—యెహోవా మీకు ఇచ్చిన బెస్ట్‌ గిఫ్ట్‌

(15 నిమి.) చర్చ.

“యెహోవా స్నేహితులవ్వండి​—యెహోవా మీకు ఇచ్చిన బెస్ట్‌ గిఫ్ట్‌” వీడియోలోని సీన్‌. పరలోకంలో రాజుగా ఉన్న యేసు.

వీడియో చూపించండి. తర్వాత ఇలా అడగండి:

  • యేసు చేసిన త్యాగం మనకు ఒక గిఫ్ట్‌ అని ఎలా చెప్పవచ్చు?

  • ఆయన చేసిన త్యాగానికి మనం ఎలా కృతజ్ఞత చూపించవచ్చు?

8. సంఘ బైబిలు అధ్యయనం

(30 నిమి.) lfb లెసన్స్‌ 76-77

ముగింపు మాటలు (3 నిమి.) | పాట 57, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి