కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb26 మార్చి పేజీ 10
  • ఏప్రిల్‌ 6-12

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఏప్రిల్‌ 6-12
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2026
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2026
mwb26 మార్చి పేజీ 10

ఏప్రిల్‌ 6-12

యెషయా 50-51

పాట 88, ప్రార్థన | ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

1. దేవుని నుండి శిక్షణ పొందిన వ్యక్తి చెప్పేది వినండి

(10 నిమి.)

యేసు భూమ్మీదకు రాకముందు, యెహోవా ఆయనకు పరలోకంలో శిక్షణ లేదా ట్రైనింగ్‌ ఇచ్చాడు (యెష 50:4; kr 182 ¶5)

యేసు ఇష్టంగా, ఆసక్తిగా నేర్చుకున్నాడు (యెష 50:5; cf 133 ¶13-mwbr)

యెహోవాకు భయపడేవాళ్లు, ఆయన సేవకుడైన యేసు స్వరాన్ని వింటారు (యెష 50:10; యోహా 10:27)

సముద్ర తీరం దగ్గర యేసు ఒక పెద్ద గుంపుతో మాట్లాడుతున్నాడు.

దీనిగురించి ఆలోచించండి: యెహోవా దగ్గర ఇష్టంగా, ఆసక్తిగా ట్రైనింగ్‌ తీసుకున్న యేసులా ఉండాలంటే నేను ఏం చేయాలి?—1పే 2:21.

2. దేవుని వాక్యంలో రత్నాలు

(10 నిమి.)

  • యెష 51:3—కొత్తలోకంలో జీవితానికి సిద్ధపడడానికి మనం ఇప్పటి నుండే ఎలాంటి పనులు చేయవచ్చు? (w22.12 28-29 ¶2-3)

  • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

3. చదవాల్సిన బైబిలు భాగం

(4 నిమి.) యెష 50:1-11 (th అధ్యాయం 2)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

4. మొదటిసారి మాట్లాడేటప్పుడు

(3 నిమి.) అనియత సాక్ష్యం. తోటి ఉద్యోగికి జ్ఞాపకార్థ ఆచరణ గురించి చెప్పండి. (lmd పాఠం 2 పాయింట్‌ 4)

5. మళ్లీ కలిసినప్పుడు

(4 నిమి.) ఇంటింటి పరిచర్య. ఇంటివ్యక్తి జ్ఞాపకార్థ ఆచరణకు వచ్చారు. ఆయన్ని తర్వాత జరిగే మీటింగ్‌కి ఆహ్వానించండి. (lmd పాఠం 9 పాయింట్‌ 4)

6. మీ నమ్మకాల్ని వివరించేటప్పుడు

(5 నిమి.) ప్రదర్శన. ijwbq ఆర్టికల్‌ 140 ¶4—అంశం: రక్షణ పొందాలంటే, కేవలం యేసు మీద విశ్వాసం ఉంచితే సరిపోతుందా? (lmd పాఠం 11 పాయింట్‌ 5)

మన క్రైస్తవ జీవితం

పాట 99

7. స్థానిక అవసరాలు

(15 నిమి.)

8. సంఘ బైబిలు అధ్యయనం

(30 నిమి.) lfb 12వ సెక్షన్‌కు పరిచయం, లెసన్స్‌ 74-75

ముగింపు మాటలు (3 నిమి.) | పాట 13, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి