కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb26 మార్చి పేజీలు 4-5
  • మార్చి 16-22

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మార్చి 16-22
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2026
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2026
mwb26 మార్చి పేజీలు 4-5

మార్చి 16-22

యెషయా 45-47

పాట 2, ప్రార్థన | ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

1. “నేనే దేవుణ్ణి, నాలాంటి వాళ్లు ఇంకెవ్వరూ లేరు”

(10 నిమి.)

బందీలుగా ఉన్న కొంతమంది ఇశ్రాయేలీయులు బబులోనును విడిచి వెళ్లిపోతున్నారు.

యెహోవా లాంటి వాళ్లు ఇంకెవ్వరూ లేరు (యెష 46:9; w20.06 5 ¶14)

యెహోవా ఏదైనా అనుకుంటే అది జరిగి తీరుతుంది; ఆయన్ని ఏదీ ఆపలేదు (యెష 46:10, 11; cl 42 ¶14; w25.06 17 ¶15)

అబద్ధ దేవుళ్లను నమ్ముకునే వాళ్లకు నిరాశ తప్పదు (యెష 46:6, 7; w99 5/15 14 ¶18-19)

2. దేవుని వాక్యంలో రత్నాలు

(10 నిమి.)

  • యెష 46:10—ఆదాము హవ్వ పాపం చేస్తారని యెహోవాకు “మొదటి నుండే” తెలుసా? (w11 7/1 12 ¶2-3)

  • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

3. చదవాల్సిన బైబిలు భాగం

(4 నిమి.) యెష 45:1-11 (th అధ్యాయం 5)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

4. మొదటిసారి మాట్లాడేటప్పుడు

(3 నిమి.) బహిరంగ సాక్ష్యం. క్రైస్తవుడు కాని వ్యక్తికి జ్ఞాపకార్థ ఆచరణ గురించి వివరించండి. (lmd పాఠం 5 పాయింట్‌ 3)

5. మళ్లీ కలిసినప్పుడు

(4 నిమి.) ఇంటింటి పరిచర్య. ఇంతకుముందు జ్ఞాపకార్థ ఆచరణ ఆహ్వాన పత్రం తీసుకున్న వ్యక్తికి, ఈసారి బైబిలు స్టడీ గురించి చెప్పండి. (lmd పాఠం 9 పాయింట్‌ 5)

6. శిష్యుల్ని చేసేటప్పుడు

(5 నిమి.) lff పాఠం 19, పరిచయం పేరా అలాగే 1-3 పాయింట్స్‌ (lmd పాఠం 11 పాయింట్‌ 3)

మన క్రైస్తవ జీవితం

పాట 38

7. ఎలాంటి పరిస్థితిలోనైనా మనకు సహాయం చేసేది యెహోవా ఒక్కడే

(7 నిమి.) చర్చ.

కష్టాలు వచ్చినప్పుడు మనకు తప్పకుండా సహాయం చేయగలిగేది యెహోవా మాత్రమే.—హెబ్రీ 13:5, 6.

కీర్తన 55:22 చదవండి. తర్వాత కింద ఇచ్చిన సందర్భాల గురించి ప్రేక్షకులతో చర్చించండి.

చిత్రాలు: కష్టాల్లో ఉన్న బ్రదర్స్‌-సిస్టర్స్‌. 1. ఉద్యోగం పోయిన ఒక బ్రదర్‌ బాధగా బయట మెట్ల మీద కూర్చున్నాడు. 2. జైల్లో ఉన్న ఒక బ్రదర్ని ఒక ఆఫిసర్‌ విచారణ చేస్తున్నాడు. 3. ఆరోగ్యం బాలేని తన భర్త హాస్పిటల్‌ బెడ్‌ మీద పడుకుని ఉండగా, ఒక సిస్టర్‌ పక్కన మౌనంగా ప్రార్థిస్తుంది. 4. ప్రకృతి విపత్తు నుండి ప్రాణాలతో బయటపడిన ఒక జంట బాధపడుతుంది.

మనం యెహోవా మీద నమ్మకాన్ని ఎలా చూపించవచ్చో, యెహోవా మనకు ఎలా సహాయం చేస్తాడో ఒక్కో సందర్భానికి ఒక్కో పాయింట్‌ రాసుకోండి.

  • మన ఉద్యోగం పోయినప్పుడు లేదా కుటుంబాన్ని పోషించడానికి మన దగ్గర సరిపడా డబ్బులు లేనప్పుడు

  • అధికారులు మన పనిపై ఆంక్షలు విధించినప్పుడు

  • పెద్దపెద్ద అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు

  • ఏదైనా జరగరానిది జరిగినప్పుడు, అంటే ప్రకృతి విపత్తులు లేదా మనకు ఇష్టమైనవాళ్లు చనిపోవడం లాంటివి జరిగినప్పుడు

8. 2026 LDC అప్‌డేట్‌

(8 నిమి.) ప్రసంగం.

వీడియో చూపించండి.

9. సంఘ బైబిలు అధ్యయనం

(30 నిమి.) lfb లెసన్స్‌ 70-71

ముగింపు మాటలు (3 నిమి.) | పాట 148, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి