కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb26 మార్చి పేజీ 3
  • మార్చి 9-15

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మార్చి 9-15
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2026
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2026
mwb26 మార్చి పేజీ 3

మార్చి 9-15

యెషయా 43-44

పాట 63, ప్రార్థన | ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

1. దాదాపు 200 సంవత్సరాల ముందే రాసిన ప్రవచనం

(10 నిమి.)

నీళ్లు తగ్గిపోయిన యూఫ్రటీసు నది మీదుగా సైనికులు నడుచుకుంటూ, తెరిచి ఉన్న బబులోను ద్వారాల్లోకి ప్రవేశిస్తున్నారు.

బబులోను నదులు ఎండిపోతాయని యెషయా ముందే చెప్పాడు (యెష 44:27; gm 123-124 ¶16-17-mwbr)

కోరెషు రాజు దేవుని ‘మంద కాపరిగా’ పని చేస్తాడు (యెష 44:28ఎ; it “కోరెషు” ¶7-mwbr)

నగరాన్ని-ఆలయాన్ని మళ్లీ కట్టడానికి కోరెషు, దేవుని ప్రజల్ని యెరూషలేముకు తిరిగి పంపిస్తాడు (ఎజ్రా 1:1-3; యెష 44:28బి; it “కోరెషు” ¶17-mwbr)


పరిశోధన చేయండి: యెషయా 45:1-4 లో ఉన్న ప్రవచనాన్ని కోరెషు ఎలా నెరవేర్చాడు?

2. దేవుని వాక్యంలో రత్నాలు

(10 నిమి.)

  • యెష 44:28—ఎవర్ని ఆరాధించాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ దేవుడు కోరెషుకు ఇచ్చాడని ఎలా చెప్పవచ్చు? (w24.02 30 ¶8)

  • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

3. చదవాల్సిన బైబిలు భాగం

(4 నిమి.) యెష 44:9-20 (th అధ్యాయం 10)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

4. మొదటిసారి మాట్లాడేటప్పుడు

(1 నిమి.) ఇంటింటి పరిచర్య. జ్ఞాపకార్థ ఆచరణకు ఆహ్వానించండి. (lmd పాఠం 4 పాయింట్‌ 3)

5. మొదటిసారి మాట్లాడేటప్పుడు

(3 నిమి.) అనియత సాక్ష్యం. మీకు తెలిసినవాళ్లను జ్ఞాపకార్థ ఆచరణకు ఆహ్వానించండి. (lmd పాఠం 3 పాయింట్‌ 4)

6. మొదటిసారి మాట్లాడేటప్పుడు

(3 నిమి.) అనియత సాక్ష్యం. జ్ఞాపకార్థ ఆచరణకు హాజరవ్వడానికి మీ బాస్‌ని సెలవు లేదా పర్మిషన్‌ అడగండి. (lmd పాఠం 6 పాయింట్‌ 3)

7. మళ్లీ కలిసినప్పుడు

(4 నిమి.) ఇంటింటి పరిచర్య. ఇంతకుముందు జ్ఞాపకార్థ ఆచరణ ఆహ్వాన పత్రం తీసుకున్న వ్యక్తికి, ఈసారి బైబిలు స్టడీ గురించి చెప్పండి. (lmd పాఠం 7 పాయింట్‌ 4)

మన క్రైస్తవ జీవితం

పాట 69

8. స్థానిక అవసరాలు

(15 నిమి.)

9. సంఘ బైబిలు అధ్యయనం

(30 నిమి.) lfb 11వ సెక్షన్‌కు పరిచయం, లెసన్స్‌ 68-69

ముగింపు మాటలు (3 నిమి.) | పాట 137, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి