కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb24 సెప్టెంబరు పేజీ 13
  • అక్టోబరు 21-27

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • అక్టోబరు 21-27
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2024
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2024
mwb24 సెప్టెంబరు పేజీ 13

అక్టోబరు 21-27

కీర్తనలు 100-102

పాట 37, ప్రార్థన | ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

1. యెహోవా విశ్వసనీయ ప్రేమ పట్ల కృతజ్ఞత చూపించండి

(10 నిమి.)

యెహోవా మీద చెక్కుచెదరని ప్రేమను పెంచుకోండి (కీర్త 100:5; w23.03 12వ పేజీ, 18-19 పేరాలు)

యెహోవాతో స్నేహాన్ని పాడు చేసే వాటికి దూరంగా ఉండండి (కీర్త 101:2, 3; w23.02 17వ పేజీ, 10వ పేరా)

యెహోవా గురించి, ఆయన సంస్థ గురించి అబద్ధాలు వ్యాపించే వాళ్ల జోలికి కూడా వెళ్లకండి (కీర్త 101:5; w11 7/15 16వ పేజీ, 7-8 పేరాలు)

ఒక బ్రదర్‌ తన ఫోన్‌ చూస్తున్నాడు. ఆయన చుట్టూ సోషల్‌ మీడియా పోస్ట్‌లు ఉన్నాయి. వాటిలో ఒక పోడ్‌కాస్ట్‌, ఒక న్యూస్‌ రిపోర్ట్‌, ఫోటోలు, మెసేజ్‌లు, వేర్వేరు ఐకాన్‌లు-ఇమోజీలు ఉన్నాయి.

ఇలా ప్రశ్నించుకోండి, ‘యెహోవాతో నా బంధాన్ని తెంచేలా నేను సోషల్‌ మీడియాను ఉపయోగిస్తున్నానా?’

2. దేవుని వాక్యంలో రత్నాలు

(10 నిమి.)

  • కీర్త 102:6—కీర్తనకర్త తనను తాను గూడబాతుతో ఎందుకు పోల్చుకున్నాడు? (it-2-E 596వ పేజీ)

  • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

3. చదవాల్సిన బైబిలు భాగం

(4 నిమి.) కీర్త 102:1-28 (th 12వ అధ్యాయం)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

4. మొదటిసారి మాట్లాడేటప్పుడు

(3 నిమి.) ఇంటింటి పరిచర్య. (lmd 2వ పాఠంలో 3వ పాయింట్‌)

5. మళ్లీ కలిసినప్పుడు

(5 నిమి.) ఇంటింటి పరిచర్య. బైబిలు స్టడీ గురించి చెప్పండి. (lmd 9వ పాఠంలో 4వ పాయింట్‌)

6. మీ నమ్మకాల్ని వివరించేటప్పుడు

(4 నిమి.) ప్రదర్శన. ijwbq 129—అంశం: బైబిలుకు మార్పులు-చేర్పులు జరిగాయా? (th 8వ అధ్యాయం)

మన క్రైస్తవ జీవితం

పాట 137

7. ‘నేను నిన్ను అంటిపెట్టుకుని ఉంటాను; నువ్వు నన్ను గట్టిగా పట్టుకుంటావు’

(15 నిమి.)

చర్చ. వీడియో చూపించండి. తర్వాత ఇలా అడగండి:

  • అన్న విశ్వసనీయ ప్రేమ ఎలా చూపించింది?

  • మనం ఆమెలా ఎలా ఉండవచ్చు?

8. సంఘ బైబిలు అధ్యయనం

(30 నిమి.) bt 17వ అధ్యాయంలో 1-7 పేరాలు

ముగింపు మాటలు (3 నిమి.) | పాట 96, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి