కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb24 సెప్టెంబరు పేజీ 12
  • అక్టోబరు 14-20

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • అక్టోబరు 14-20
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2024
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2024
mwb24 సెప్టెంబరు పేజీ 12

అక్టోబరు 14-20

కీర్తనలు 96-99

పాట 66, ప్రార్థన | ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

1. “సువార్తను ప్రకటించండి”!

(10 నిమి.)

మంచివార్త గురించి ఇతరులకు చెప్పండి (కీర్త 96:2; w11-E 3⁄1 6వ పేజీ, 1-2 పేరాలు)

తీర్పు రోజు గురించిన మంచివార్తను బోధించండి (కీర్త 96:12, 13; brwp120901 1వ పేరా)

తన పేరును స్తుతించే ప్రజలతో భూమిని నింపాలన్నదే యెహోవా ఉద్దేశమని తెలియజేయండి (కీర్త 99:1-3; w12 9/15 12వ పేజీ, 18-19 పేరాలు)

పెద్ద వయసున్న ఒక బ్రదర్‌, ఒకతనితో పార్క్‌లో కూర్చుని మాట్లాడుతున్నాడు.

2. దేవుని వాక్యంలో రత్నాలు

(10 నిమి.)

  • కీర్త 96:1—“కొత్త పాట” అనే మాటను ఎక్కువగా ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించారు? (it-2-E 994వ పేజీ)

  • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

3. చదవాల్సిన బైబిలు భాగం

(4 నిమి.) కీర్త 98:1–99:9 (th 11వ అధ్యాయం)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

4. కట్టుబడి ఉండండి—యేసు ఏం చేశాడు?

(7 నిమి.) చర్చ. వీడియో చూపించండి, తర్వాత lmd 10వ పాఠంలో 1-2 పాయింట్స్‌ చర్చించండి.

5. కట్టుబడి ఉండండి—యేసు నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?

(8 నిమి.) lmd 10వ పాఠంలో 3-5 పాయింట్స్‌ అలాగే “ఇవి కూడా చూడండి” ఆధారంగా చర్చ.

మన క్రైస్తవ జీవితం

పాట 9

6. స్థానిక అవసరాలు

(15 నిమి.)

7. సంఘ బైబిలు అధ్యయనం

(30 నిమి.) bt 16వ అధ్యాయంలో 10-18 పేరాలు

ముగింపు మాటలు (3 నిమి.) | పాట 67, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి