కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb24 జూలై పేజీ 12
  • ఆగస్టు 12-18

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఆగస్టు 12-18
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2024
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2024
mwb24 జూలై పేజీ 12

ఆగస్టు 12-18

కీర్తనలు 73-74

పాట 36, ప్రార్థన | ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

1. దేవుణ్ణి ఆరాధించని వాళ్లను చూసి మనం ఈర్ష్యపడితే?

(10 నిమి.)

దేవుణ్ణి ఆరాధించని వాళ్లను చూసి మనం ఈర్ష్యపడవచ్చు (కీర్త 73:3-5; w20.12 19వ పేజీ, 14వ పేరా)

మన ఆలోచనను సరిచేసుకోవాలంటే ఒంటరిగా ఉండకుండా సహోదరులతో కలిసి ఆరాధించాలి (కీర్త 73:17; సామె 18:1; w20.12 19-20 పేజీలు, 15-16 పేరాలు)

దేవుణ్ణి ఆరాధించని వాళ్లు “జారుడు నేలమీదే” ఉంటారు; దేవుడు తనను ఆరాధించే వాళ్లను “మహిమ వైపు” నడిపిస్తాడు (కీర్త 73:18, 19, 24; w14 4/15 4వ పేజీ, 5వ పేరా; w13 2/15 25-26 పేజీలు, 3-5 పేరాలు)

స్కూల్‌లో తోటి విద్యార్థులు సంతోషంగా మాట్లాడుకుంటూ ఫోన్‌లో చూస్తుండగా, సాక్షియైన ఒక టీనేజ్‌ అమ్మాయి వాళ్లను చూసి ఈర్ష్యపడుతుంది.

2. దేవుని వాక్యంలో రత్నాలు

(10 నిమి.)

  • కీర్త 74:13, 14—ఈ వచనంలో “లివ్యాతన్‌” దేన్ని సూచిస్తుందని చెప్పవచ్చు? (it-2-E 240వ పేజీ)

  • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

3. చదవాల్సిన బైబిలు భాగం

(4 నిమి.) కీర్త 74:1-23 (th 10వ అధ్యాయం)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

4. మొదటిసారి మాట్లాడేటప్పుడు

(3 నిమి.) అనియత సాక్ష్యం. ఈమధ్య మీటింగ్‌లో నేర్చుకున్న విషయాన్ని మీకు తెలిసిన వాళ్లలో ఒకరికి చెప్పడానికి ప్రయత్నించండి. (lmd 2వ పాఠంలో 4వ పాయింట్‌)

5. మళ్లీ కలిసినప్పుడు

(4 నిమి.) బహిరంగ సాక్ష్యం. బైబిలు స్టడీ గురించి చెప్పి, దాన్ని ఎలా చేస్తారో చూపించండి. (lmd 8వ పాఠంలో 3వ పాయింట్‌)

6. మీ నమ్మకాల్ని వివరించేటప్పుడు

(5 నిమి.) ప్రసంగం. ijwbq 89—అంశం: మతాలన్నీ మంచివేనా? (th 14వ అధ్యాయం)

మన క్రైస్తవ జీవితం

పాట 72

7. స్థానిక అవసరాలు

(15 నిమి.)

8. సంఘ బైబిలు అధ్యయనం

(30 నిమి.) bt 14వ అధ్యాయంలో 1-6 పేరాలు, 112వ పేజీ బాక్సు

ముగింపు మాటలు (3 నిమి.) | పాట 98, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి