కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb24 జూలై పేజీ 13
  • ఆగస్టు 19-25

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఆగస్టు 19-25
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2024
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2024
mwb24 జూలై పేజీ 13

ఆగస్టు 19-25

కీర్తనలు 75-77

పాట 120, ప్రార్థన | ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

1. మనం ఎందుకు గొప్పలు చెప్పుకోకూడదు?

(10 నిమి.)

గొప్పలు చెప్పుకునేవాళ్లను దేవుడు ఇష్టపడడు (కీర్త 75:4; 1తి 3:6; w18.01 28వ పేజీ, 4-5 పేరాలు)

సంఘంలో మనకు వచ్చే ఏ బాధ్యతైనా, నియామకమైనా యెహోవా ఇచ్చిన బహుమతే గానీ మన సామర్థ్యాల్ని బట్టి వచ్చింది కాదు (కీర్త 75:5-7; w06 7/15 11వ పేజీ, 2వ పేరా)

గర్వంగా ఉండే వాళ్లను అంటే ఉదాహరణకు గర్విష్ఠులైన భూరాజుల్ని యెహోవా అణచివేస్తాడు (కీర్త 76:12)

చిత్రాలు: 1. సమావేశంలో ఒక బ్రదర్‌ టాక్‌ ఇస్తున్నాడు. 2. తర్వాత ఇతరులు ఆయన్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు, కానీ ఆయన వినయంగా ఘనతను తీసుకోవట్లేదు.

2. దేవుని వాక్యంలో రత్నాలు

(10 నిమి.)

  • కీర్త 76:10—“మనిషి కోపం” యెహోవాకు ఎలా స్తుతిని తెస్తుంది? (w06 7/15 11వ పేజీ, 3వ పేరా)

  • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

3. చదవాల్సిన బైబిలు భాగం

(4 నిమి.) కీర్త 75:1–76:12 (th 11వ అధ్యాయం)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

4. మొదటిసారి మాట్లాడేటప్పుడు

(3 నిమి.) అనియత సాక్ష్యం. jw.org నుండి ఎదుటి వ్యక్తికి వచ్చిన భాషలో వీడియో చూపించండి. (lmd 1వ పాఠంలో 4వ పాయింట్‌)

5. మొదటిసారి మాట్లాడేటప్పుడు

(4 నిమి.) ఇంటింటి సాక్ష్యం. ఇంటివ్యక్తి దేవుణ్ణి నమ్మను అంటే మీరు సిద్ధపడింది కాకుండా వాళ్లకు తగ్గట్టు మాట్లాడండి. (lmd 2వ పాఠంలో 5వ పాయింట్‌)

6. శిష్యుల్ని చేసేటప్పుడు

(5 నిమి.) lff 15వ పాఠంలో 4వ పాయింట్‌ (lmd 11వ పాఠంలో 3వ పాయింట్‌)

మన క్రైస్తవ జీవితం

పాట 127

7. మిమ్మల్ని పొగిడినప్పుడు విశ్వసనీయంగా ఉండండి

(7 నిమి.) చర్చ.

యేసులా విశ్వసనీయంగా ఉండండి—మిమ్మల్ని పొగిడినప్పుడు అనే వీడియో చూపించి, ఇలా అడగండి:

  • ఇతరులు పొగిడినప్పుడు థామస్‌ చూపించిన వినయం నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?

8. ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! ఉపయోగించి బైబిలు స్టడీలు మొదలుపెట్టడానికి సెప్టెంబరులో ప్రత్యేక ప్రచార కార్యక్రమం

(8 నిమి.) సేవా పర్యవేక్షకుడు ఇచ్చే ప్రసంగం. ఈ ప్రచార కార్యక్రమం మీద ఆసక్తిని పెంచండి, అలాగే మీ సంఘంలో చేసిన ఏర్పాట్ల గురించి చెప్పండి.

9. సంఘ బైబిలు అధ్యయనం

(30 నిమి.) bt 14వ అధ్యాయంలో 7-10 పేరాలు, 110వ పేజీ బాక్సు

ముగింపు మాటలు (3 నిమి.) | పాట 95, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి