కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb24 జూలై పేజీలు 4-5
  • జూలై 15-21

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • జూలై 15-21
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2024
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2024
mwb24 జూలై పేజీలు 4-5

జూలై 15-21

కీర్తనలు 63-65

పాట 108, ప్రార్థన | ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

1. “నీ విశ్వసనీయ ప్రేమ జీవం కంటే ఉత్తమం”

(10 నిమి.)

దేవునితో మంచి సంబంధం జీవం కంటే చాలా విలువైనది (కీర్త 63:3; w01 10/15 15-16 పేజీలు, 17-18 పేరాలు)

యెహోవా చూపించిన విశ్వసనీయ ప్రేమ గురించి ధ్యానించినప్పుడు మనకు ఆయన మీద కృతజ్ఞత ఇంకా పెరుగుతుంది (కీర్త 63:6; w19.12 28వ పేజీ, 4వ పేరా; w15 10⁄15 24వ పేజీ, 7వ పేరా)

దేవుడు చూపించే విశ్వసనీయ ప్రేమ మీద మనకున్న కృతజ్ఞత, ఆయన్ని సంతోషంగా స్తుతించేలా కదిలిస్తుంది (కీర్త 63:4, 5; w09 7/15 16వ పేజీ, 6వ పేరా)

చిత్రాలు: ఒక సిస్టర్‌ బైబిలు చదువుతుంది. 1. తను ఇంకో సిస్టర్‌తో కలిసి సంతోషంగా పరిచర్య చేస్తుంది. 2. ఆమె మీటింగ్‌లో కామెంట్స్‌ చెప్తుంది.

కుటుంబ ఆరాధన కోసం: యెహోవా మీ మీద ఏయే విధాలుగా విశ్వసనీయ ప్రేమ చూపించాడో మాట్లాడుకోండి.

2. దేవుని వాక్యంలో రత్నాలు

(10 నిమి.)

  • కీర్త 64:3—ప్రోత్సాహకరంగా మాట్లాడడానికి ఈ లేఖనం మనకు ఎలా ఉపయోగపడుతుంది? (w07 11⁄15 15వ పేజీ, 6వ పేరా)

  • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

3. చదవాల్సిన బైబిలు భాగం

(4 నిమి.) కీర్త 63:1–64:10 (th 12వ అధ్యాయం)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

4. మొదటిసారి మాట్లాడేటప్పుడు

(2 నిమి.) ఇంటింటి పరిచర్య. ఇంటివ్యక్తికి మన భాష రాదు. (lmd 3వ పాఠంలో 4వ పాయింట్‌)

5. మొదటిసారి మాట్లాడేటప్పుడు

(2 నిమి.) అనియత సాక్ష్యం. సాక్ష్యం ఇచ్చేలోపే మీ సంభాషణ ఆగిపోతుంది. (lmd 2వ పాఠంలో 4వ పాయింట్‌)

6. మొదటిసారి మాట్లాడేటప్పుడు

(3 నిమి.) బహిరంగ సాక్ష్యం. ఎదుటి వ్యక్తికి ఆసక్తి ఉన్న విషయం ఏంటో తెలుసుకుని, మళ్లీ కలవడానికి ఏర్పాట్లు చేసుకోండి. (lmd 1వ పాఠంలో 5వ పాయింట్‌)

7. మీ నమ్మకాల్ని వివరించేటప్పుడు

(4 నిమి.) ప్రదర్శన. ijwfq 51​—అంశం: “నాకు ఇష్టం లేదు” అని చెప్పినవాళ్లతో యెహోవాసాక్షులు మళ్లీ ఎందుకు మాట్లాడతారు? (lmd 4వ పాఠంలో 3వ పాయింట్‌)

మన క్రైస్తవ జీవితం

పాట 154

8. దేవుని మీద ప్రేమను ఎలా చూపించవచ్చు?

(15 నిమి.) చర్చ.

యెహోవా “అపారమైన విశ్వసనీయ ప్రేమ” చూపిస్తాడు. (కీర్త 86:15) నమ్మకంగా ఉండడం, అంటిపెట్టుకుని ఉండడం, కట్టుబడి ఉండడం, యథార్థంగా ఉండడం వంటి వాటివల్ల పుట్టే ప్రేమే విశ్వసనీయ ప్రేమ. యెహోవా మనుషులందరి మీద ప్రేమ చూపిస్తాడు కానీ “విశ్వసనీయ ప్రేమ”అనేది తన సేవకుల మీద అంటే తనతో ప్రత్యేక సంబంధం ఉన్నవాళ్ల మీద మాత్రమే చూపిస్తాడు. (కీర్త 33:18; 63:3; యోహా 3:16; అపొ 14:17) మనం కూడా యెహోవాను తిరిగి ప్రేమించడం వల్ల ఆయన చూపించే విశ్వసనీయ ప్రేమ మీద కృతజ్ఞత ఉందని చూపిస్తాం. అదెలా చేయవచ్చు? “శిష్యుల్ని చేయండి” అనే ఆజ్ఞతో పాటు ఇతర ఆజ్ఞల్ని కూడా పాటించడం ద్వారా అలా చేయవచ్చు.—మత్త 28:19; 1యో 5:3.

పరిచర్యలో ప్రేమ చూపిస్తూ ఉండండి అనే వీడియో చూపించి, ఇలా అడగండి:

ఈ కింది సందర్భాల్లో మంచివార్తను ప్రకటించడానికి ప్రేమ ఎలా సహాయం చేస్తుంది?

    “పరిచర్యలో ప్రేమ చూపిస్తూ ఉండండి” అనే వీడియోలోని సన్నివేశం. ఉద్యోగం నుంచి అలసిపోయి ఇంటికొచ్చి సోఫా మీద పడుకున్న తండ్రి.
  • అలసిపోయినప్పుడు

  • “పరిచర్యలో ప్రేమ చూపిస్తూ ఉండండి” అనే వీడియోలోని సన్నివేశం. తన కొడుకుతో కలిసి పరిచర్య చేస్తున్న తండ్రితో ఇంటివ్యక్తి కోపంగా మాట్లాడుతున్నాడు.
  • వ్యతిరేకత ఎదురైనప్పుడు

  • “పరిచర్యలో ప్రేమ చూపిస్తూ ఉండండి” అనే వీడియోలోని సన్నివేశం. తల్లి తన కూతురితో కలిసి సూపర్‌ మార్కెట్‌లో పనిచేస్తున్న అమ్మాయితో మాట్లాడుతుంది.
  • రోజువారీ పనులు చేసుకుంటున్నప్పుడు

9. సంఘ బైబిలు అధ్యయనం

(30 నిమి.) bt 12వ అధ్యాయంలో 14-20 పేరాలు

ముగింపు మాటలు (3 నిమి.) | పాట 79, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి