జూలై 8-14
కీర్తనలు 60-62
పాట 2, ప్రార్థన | ఆరంభ మాటలు (1 నిమి.)
1. యెహోవా మనల్ని కాపాడతాడు, భద్రంగా-స్థిరంగా ఉంచుతాడు
(10 నిమి.)
యెహోవా బలమైన బురుజులాంటి వాడు (కీర్త 61:3; it-2-E 1118వ పేజీ, 7వ పేరా)
యెహోవా మనల్ని తన గుడారంలో అతిథిగా ఉండడానికి ఆహ్వానిస్తున్నాడు (కీర్త 61:4; it-2-E 1084వ పేజీ, 8వ పేరా)
యెహోవా బండరాయిలా స్థిరంగా ఉంటాడు (కీర్త 62:2, అధస్సూచి; w02 4⁄15 16వ పేజీ, 14వ పేరా)
ఇలా ప్రశ్నించుకోండి, ‘యెహోవాను తెలుసుకొని, ఆయన మీద ఆధారపడడం వల్ల నా జీవితం ఏయే విధాలుగా బాగైంది?’
2. దేవుని వాక్యంలో రత్నాలు
(10 నిమి.)
కీర్త 62:11—“బలం దేవునికే చెందుతుంది” అనే మాటకు అర్థం ఏంటి? (w06 6⁄1 11వ పేజీ, 6వ పేరా)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
3. చదవాల్సిన బైబిలు భాగం
(4 నిమి.) కీర్త 60:1–61:8 (th 10వ అధ్యాయం)
4. మొదటిసారి మాట్లాడేటప్పుడు
(3 నిమి.) అనియత సాక్ష్యం. మీకు ఏదైనా చిన్న సహాయం చేసినవాళ్లతో సంభాషణ మొదలుపెట్టండి. (lmd 2వ పాఠంలో 3వ పాయింట్)
5. మళ్లీ కలిసినప్పుడు
(4 నిమి.) ఇంటింటి పరిచర్య. ఇంటివ్యక్తికి JW లైబ్రరీ యాప్ గురించి చెప్పి, దాన్ని ఫోన్లో ఎలా ఎక్కించుకోవాలో చూపించండి. (lmd 7వ పాఠంలో 4వ పాయింట్)
6. ప్రసంగం
(5 నిమి.) w22.02 4-5 పేజీలు, 7-10 పేరాలు—అంశం: సంస్థ నుండి నిర్దేశం వచ్చినప్పుడు యెహోవామీద నమ్మకం ఉంచండి. (th 20వ అధ్యాయం)
పాట 12
7. ‘దేవుడు చూపించే ప్రేమ నుండి మనల్ని ఏదీ వేరుచేయలేదు’
(10 నిమి.) చర్చ.
వీడియో చూపించి, ఇలా అడగండి:
బ్రదర్ నైరెండాకి హింస ఎదురైనప్పుడు యెహోవా ఏయే విధాలుగా శ్రద్ధ చూపించాడు?
8. యెహోవా స్నేహితులవ్వండి—బాప్తిస్మం వైపు అడుగులు వేయండి
(5 నిమి.) చర్చ. వీడియో చూపించి, వీలైతే ముందే ఎంచుకున్న కొంతమంది పిల్లల్ని స్టేజీ మీదకు పిలిచి, ఇలా అడగండి: బాప్తిస్మం తీసుకోవడానికి మీ వయసు కన్నా ముఖ్యమైనది ఏంటి? బాప్తిస్మం తీసుకోవడానికి ముందు ఏ పనులు చేయాలి?
9. సంఘ బైబిలు అధ్యయనం
(30 నిమి.) bt 12వ అధ్యాయంలో 7-13 పేరాలు, 97వ పేజీ బాక్సు