కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb24 జూలై పేజీ 2
  • జూలై 1-7

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • జూలై 1-7
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2024
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2024
mwb24 జూలై పేజీ 2

జూలై 1-7

కీర్తనలు 57-59

పాట 148, ప్రార్థన | ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

రాజైన సౌలు అతని సైనికుల మధ్య నిలబడి, చినిగిపోయిన తన వస్త్రపు ముక్కను పట్టుకుని, పైకి చూస్తూ మాట్లాడుతున్నాడు.

దావీదును పట్టుకోవడానికి ప్రయత్నించి విఫలమైన రాజైన సౌలు, అతని మనుషులు

1. తన ప్రజల్ని వ్యతిరేకించే వాళ్లను యెహోవా అయోమయంలో పడేస్తాడు

(10 నిమి.)

రాజైన సౌలు నుంచి దావీదు దాక్కోవాల్సి వచ్చింది (1స 24:3; కీర్త 57, పైవిలాసం)

దావీదును వ్యతిరేకించేవాళ్ల పన్నాగాలను పాడుచేసి యెహోవా వాళ్లను అయోమయంలో పడేశాడు (1స 24:7-10, 17-22; కీర్త 57:3)

శత్రువుల పన్నాగాలు తరచూ వాళ్లకే బెడిసికొడతాయి (కీర్త 57:6; bt 220వ పేజీ, 14-15 పేరాలు)

కొంతమంది సహోదర సహోదరీలను దేశం నుండి వెలివేసి సైబీరియాకు పంపించారు.

ఇలా ప్రశ్నించుకోండి, ‘వ్యతిరేకత వచ్చినప్పుడు నేను యెహోవా మీద ఆధారపడుతున్నానని ఎలా చూపించవచ్చు?’​—కీర్త 57:2.

2. దేవుని వాక్యంలో రత్నాలు

(10 నిమి.)

  • కీర్త 57:7—హృదయాన్ని స్థిరంగా ఉంచుకోవడం అంటే ఏంటి? (w23.07 18వ పేజీ, 16-17 పేరాలు)

  • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

3. చదవాల్సిన బైబిలు భాగం

(4 నిమి.) కీర్త 59:1-17 (th 12వ అధ్యాయం)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

4. పట్టుదల చూపించండి​—పౌలు ఏం చేశాడు?

(7 నిమి.) చర్చ. వీడియో చూపించి, lmd 7వ పాఠంలో 1-2 పాయింట్స్‌ చర్చించండి.

5. పట్టుదల చూపించండి—పౌలులా ఉందాం

(8 నిమి.) lmd 7వ పాఠంలో 3-5 పాయింట్స్‌ అలాగే “ఇవి కూడా చూడండి” ఆధారంగా చర్చ.

మన క్రైస్తవ జీవితం

పాట 65

6. స్థానిక అవసరాలు

(15 నిమి.)

7. సంఘ బైబిలు అధ్యయనం

(30 నిమి.) bt 12వ అధ్యాయంలో 1-6 పేరాలు, 96వ పేజీ బాక్సు

ముగింపు మాటలు (3 నిమి.) | పాట 78, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి