కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb24 మార్చి పేజీ 8
  • మార్చి 25-31

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మార్చి 25-31
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2024
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2024
mwb24 మార్చి పేజీ 8

మార్చి 25-31

కీర్తన 22

పాట 19, ప్రార్థన | ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

ఒక రోమా సైనికుడు యేసు వస్త్రాల్ని చూస్తుంటే, ఇంకో ఇద్దరు సైనికులు వాటికోసం చీట్లు వేసుకుంటున్నారు.

యేసు వస్త్రాల కోసం సైనికులు చీట్లు వేస్తున్నారు

1. యేసు మరణం గురించి ముందే చెప్పిన కొన్ని విషయాలు

(10 నిమి.)

యేసును దేవుడు విడిచిపెట్టినట్టు అనిపిస్తుంది (కీర్త 22:1; w11 8/15 15వ పేజీ, 16వ పేరా)

యేసును ఎగతాళి చేస్తారు (కీర్త 22:7, 8; w11 8/15 15వ పేజీ, 13వ పేరా)

యేసు వస్త్రాల కోసం చీట్లు వేసుకుంటారు (కీర్త 22:18; w11 8/15 15వ పేజీ, 14వ పేరా; కవర్‌ పేజీ చిత్రం చూడండి)

పరదైసులో ఒక సిస్టర్‌, చెట్టు కింద ఒక రకమైన పులితో కూర్చుంది, పక్కనే ఒకలాంటి ఒంటెలు ఉన్నాయి.

ఇలా ప్రశ్నించుకోండి, ‘22వ కీర్తన చూశాక, మీకా 4:4 వంటి ఇతర మెస్సీయ ప్రవచనాలు కూడా నిజమౌతాయనే నా నమ్మకం బలపడిందా?’

2. దేవుని వాక్యంలో రత్నాలు

(10 నిమి.)

  • కీర్త 22:22—కీర్తనకర్తలాగే మనం ఏ రెండు విధాలుగా దేవుణ్ణి స్తుతించవచ్చు? (w06 11/1 29వ పేజీ, 7వ పేరా; w03 9/1 20వ పేజీ, 1వ పేరా)

  • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

3. చదవాల్సిన బైబిలు భాగం

(4 నిమి.) కీర్త 22:1-19 (th 2వ అధ్యాయం)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

4. మొదటిసారి మాట్లాడేటప్పుడు

(3 నిమి.) ఇంటింటి పరిచర్య. (lmd 4వ పాఠంలో 4వ పాయింట్‌)

5. మళ్లీ కలిసినప్పుడు

(4 నిమి.) అనియత సాక్ష్యం. మీకు తెలిసిన వాళ్లెవరైనా జ్ఞాపకార్థ ఆచరణ ఆహ్వానపత్రం తీసుకునివుంటే, వాళ్లను మళ్లీ కలిసి మాట్లాడండి. (lmd 4వ పాఠంలో 3వ పాయింట్‌)

6. ప్రసంగం

(5 నిమి.) w20.07 12-13 పేజీలు, 14-17 పేరాలు—అంశం: బైబిలు ప్రవచనాలు విశ్వాసాన్ని ఎలా బలపరుస్తాయి? (th 20వ అధ్యాయం)

మన క్రైస్తవ జీవితం

పాట 95

7. స్థానిక అవసరాలు

(15 నిమి.)

8. సంఘ బైబిలు అధ్యయనం

(30 నిమి.) bt 7వ అధ్యాయంలో 14-18 పేరాలు, 57-58 పేజీల బాక్సులు

ముగింపు మాటలు (3 నిమి.) | పాట 53, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి