కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb24 మార్చి పేజీ 5
  • మార్చి 18-24

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మార్చి 18-24
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2024
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2024
mwb24 మార్చి పేజీ 5

మార్చి 18-24

కీర్తనలు 19-21

పాట 6, ప్రార్థన | ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

ఒక బ్రదర్‌ నక్షత్రాలతో మెరిసిపోతున్న ఆకాశాన్ని చూస్తున్నాడు.

1. “ఆకాశం దేవుని మహిమను చాటుతోంది”

(10 నిమి.)

యెహోవా చేసిన సృష్టి ఆయన మహిమను చాటుతోంది (కీర్త 19:1; w04 1/1 8వ పేజీ, 1-2 పేరాలు)

మన సూర్యుడు, సృష్టిలో ఒక మహా అద్భుతం (కీర్త 19:4-6; w04 6/1 11వ పేజీ, 8-10 పేరాలు)

సృష్టి నుండి మనం పాఠాలు నేర్చుకోవాలి (మత్త 6:28; g95 12/8 23వ పేజీ, 1వ పేరా)


కుటుంబ ఆరాధన కోసం: సృష్టిని చూసి, అది యెహోవా గురించి ఏం నేర్పిస్తుందో మాట్లాడుకోండి.

2. దేవుని వాక్యంలో రత్నాలు

(10 నిమి.)

  • కీర్త 19:7-9—హీబ్రూ కవిత్వంలోని ఏ ప్రత్యేక శైలి ఈ వచనాల్లో కనిపిస్తుంది? (it-1-E 1073వ పేజీ)

  • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

3. చదవాల్సిన బైబిలు భాగం

(4 నిమి.) కీర్త 19:1-14 (th 11వ అధ్యాయం)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

4. మొదటిసారి మాట్లాడేటప్పుడు

(3 నిమి.) బహిరంగ సాక్ష్యం. ఎవరికైనా జ్ఞాపకార్థ ఆచరణ ఆహ్వానపత్రం ఇవ్వండి, వాళ్లకు దగ్గర్లో ఎక్కడ జరుగుతుందో jw.orgలో చూపించండి. (lmd 2వ పాఠంలో 3వ పాయింట్‌)

5. మొదటిసారి మాట్లాడేటప్పుడు

(4 నిమి.) అనియత సాక్ష్యం. ఇంటి తలుపుకు పెట్టివున్న ఆహ్వానపత్రం చూసి జ్ఞాపకార్థ ఆచరణకు వచ్చిన వ్యక్తిని పలకరించండి, వాళ్ల ప్రశ్నలకు జవాబివ్వడానికి ఏర్పాట్లు చేసుకోండి. (lmd 3వ పాఠంలో 4వ పాయింట్‌)

6. మీ నమ్మకాల్ని వివరించేటప్పుడు

(5 నిమి.) ప్రసంగం. ijwfq 45—అంశం: యెహోవాసాక్షులు ప్రభువు రాత్రి భోజనాన్ని మిగతావాళ్లు చేసుకున్నట్లుగా ఎందుకు చేసుకోరు? (th 6వ అధ్యాయం)

మన క్రైస్తవ జీవితం

పాట 141

7. మీ విశ్వాసాన్ని బలపర్చుకోవడానికి సృష్టిని గమనించండి

(15 నిమి.) చర్చ. వీడియో చూపించి, ఇలా అడగండి:

సృష్టికర్త మీద మీ విశ్వాసాన్ని సృష్టి ఎలా పెంచుతుంది?

8. సంఘ బైబిలు అధ్యయనం

(30 నిమి.) bt 7వ అధ్యాయంలో 9-13 పేరాలు, 56వ పేజీ బాక్సు

ముగింపు మాటలు (3 నిమి.) | పాట 127, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి