కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb24 మార్చి పేజీ 4
  • మార్చి 11-17

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మార్చి 11-17
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2024
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2024
mwb24 మార్చి పేజీ 4

మార్చి 11-17

కీర్తన 18

పాట 148, ప్రార్థన | ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

1. “యెహోవా . . . నన్ను రక్షించే దేవుడు”

(10 నిమి.)

యెహోవా మన శైలం, కోట, డాలు (కీర్త 18:1, 2; w09 10/1 20వ పేజీ, 4-5 పేరాలు)

సహాయం కోసం మనం పెట్టే మొరల్ని యెహోవా వింటాడు (కీర్త 18:6; it-2-E 1161వ పేజీ, 7వ పేరా)

యెహోవా మనకు చెయ్యి అందించి సహాయం చేస్తాడు (కీర్త 18:16, 17; w22.04 3వ పేజీ, 1వ పేరా)

చిత్రాలు: దావీదు చలిమంట ముందు కూర్చొని, యెహోవా తనకెలా సహాయం చేశాడో ధ్యానిస్తున్నాడు. 1. మీదకు వస్తున్న ఎలుగుబంటితో అతను పోరాడుతున్నాడు. 2. చచ్చిన సింహం పక్కన అతను కూర్చున్నాడు. 3. అతను కత్తి పట్టుకుని, నేలమీద బోర్లా పడివున్న గొల్యాతు మీద నిల్చున్నాడు.

దావీదు విషయంలో చేసినట్టే, యెహోవా కొన్నిసార్లు మన కష్టాన్ని తీసేయవచ్చు. కానీ చాలావరకు, ఆ కష్టాన్ని తట్టుకునే శక్తిని ఇచ్చి “తప్పించుకునే మార్గం కలగజేస్తాడు.”—1కొ 10:13.

2. దేవుని వాక్యంలో రత్నాలు

(10 నిమి.)

  • కీర్త 18:10—యెహోవా కెరూబు మీద వస్తున్నట్టు కీర్తనకర్త ఎందుకు వర్ణించాడు? (it-1-E 432వ పేజీ, 2వ పేరా)

  • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

3. చదవాల్సిన బైబిలు భాగం

(4 నిమి.) కీర్త 18:20-39 (th 10వ అధ్యాయం)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

4. దయ చూపించండి—యేసు ఏం చేశాడు?

(7 నిమి.) చర్చ. వీడియో చూపించి, lmd 3వ పాఠంలో 1-2 పాయింట్స్‌ చర్చించండి.

5. దయ చూపించండి—యేసులా ఉందాం

(8 నిమి.) lmd 3వ పాఠంలో 3-5 పాయింట్స్‌ అలాగే “ఇవి కూడా చూడండి” ఆధారంగా చర్చ.

మన క్రైస్తవ జీవితం

పాట 60

6. స్థానిక అవసరాలు

(5 నిమి.)

7. సంస్థ నిర్వహించిన కార్యక్రమాలు—మార్చి

(10 నిమి.) వీడియో చూపించండి.

8. సంఘ బైబిలు అధ్యయనం

(30 నిమి.) bt 7వ అధ్యాయంలో 1-8 పేరాలు, 53వ పేజీ బాక్సు

ముగింపు మాటలు (3 నిమి.) | పాట 69, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి