కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb23 నవంబరు పేజీ 5
  • మీ తోటి సహోదర సహోదరీల్ని ఎప్పుడూ వదిలేయకండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీ తోటి సహోదర సహోదరీల్ని ఎప్పుడూ వదిలేయకండి
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • ఇలాంటి మరితర సమాచారం
  • “యెహోవా కోసం కనిపెట్టుకొని ఉండండి”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2022
  • దిద్దుబాటును స్వీకరించిన మాదిరికరమైన వ్యక్తి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
  • యోబు యెహోవా నామాన్ని ఘనపర్చాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
  • “నా యథార్థతను విడిచిపెట్టను”
    వాళ్లలా విశ్వాసం చూపించండి
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
mwb23 నవంబరు పేజీ 5

దేవుని వాక్యంలో ఉన్న సంపద

మీ తోటి సహోదర సహోదరీల్ని ఎప్పుడూ వదిలేయకండి

యోబు బంధువులు అతన్ని దూరంపెట్టేశారు (యోబు 19:13)

చిన్నపిల్లలు, యోబు సేవకులు అతన్ని గౌరవించడం మానేశారు (యోబు 19:16, 18)

ప్రాణ స్నేహితులే యోబుకు విరోధులయ్యారు (యోబు 19:19)

అవసరంలో ఉన్న సిస్టర్‌కి ఒక జంట సహాయం చేస్తున్నారు. భార్యేమో సిస్టర్‌ చెప్పేది శ్రద్ధగా వింటుంటే, భర్తేమో ఆ సిస్టర్‌వాళ్ల కిచెన్‌లో సింక్‌ని రిపేర్‌ చేస్తున్నాడు.

ఇలా ప్రశ్నించుకోండి, ‘కష్టంలో ఉన్న తోటి సహోదరుడు లేదా సహోదరి మీద నేనెలా ప్రేమ చూపిస్తూ ఉండవచ్చు?’—సామె 17:17; w22.01 16వ పేజీ, 9వ పేరా; w21.09 30వ పేజీ, 16వ పేరా; w91 5/1 14వ పేజీ, 20వ పేరా.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి