కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb23 సెప్టెంబరు పేజీ 6
  • సెప్టెంబరు 25–అక్టోబరు 1

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సెప్టెంబరు 25–అక్టోబరు 1
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
mwb23 సెప్టెంబరు పేజీ 6

సెప్టెంబరు 25–అక్టోబరు 1

ఎస్తేరు 9-10

  • పాట 102, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “ప్రజలకు మంచి చేయడానికి తన అధికారాన్ని ఉపయోగించాడు”: (10 నిమి.)

  • దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)

    • ఎస్తే 9:15, 16—యూదులు కొల్లగొట్టిన సొమ్మును ఎందుకు తీసుకోలేదు? (w06 3/1 11వ పేజీ, 4వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) ఎస్తే 9:1-14 (th 11వ అధ్యాయం)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు: (2 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. (th 6వ అధ్యాయం)

  • రిటన్‌ విజిట్‌: (5 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారం ఉపయోగించి మొదలుపెట్టండి. ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! బ్రోషురు ఇచ్చి, బైబిలు స్టడీ ఎలా చేస్తారో చూపించండి. (th 13వ అధ్యాయం)

  • బైబిలు స్టడీ: (5 నిమి.) lff 12వ పాఠం, ఎక్కువ తెలుసుకోండి పరిచయం అలాగే 4వ పాయింట్‌ (th 19వ అధ్యాయం)

మన క్రైస్తవ జీవితం

  • పాట 117

  • “యెహోవా ప్రజల మంచి కోసం పాటుపడే కాపరులు”: (15 నిమి.) చర్చ, వీడియో.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 138వ అధ్యాయం

  • ముగింపు మాటలు (3 నిమి.)

  • పాట 22, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి