కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb23 సెప్టెంబరు పేజీ 5
  • ఎవరైనా ఏడిపిస్తే యెహోవావైపు చూడండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఎవరైనా ఏడిపిస్తే యెహోవావైపు చూడండి
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • ఇలాంటి మరితర సమాచారం
  • నన్ను ఎవరైనా ఏడిపిస్తుంటే నేనేం చేయాలి?
    యువత అడిగే ప్రశ్నలు
  • స్కూల్లో నన్ను ఎవరైనా ఏడిపిస్తుంటే నేనేం చేయాలి?
    యువత అడిగే 10 ప్రశ్నలకు జవాబులు
  • నా పిల్లల్ని ఎవరైనా ఏడ్పిస్తే ఏం చేయాలి?
    కుటుంబం కోసం
  • ఏడిపిస్తే ఏమిటి హాని?
    తేజరిల్లు!—1997
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
mwb23 సెప్టెంబరు పేజీ 5
ఒక టీనేజీ అమ్మాయి తన ఫోన్‌ని వాళ్ల మమ్మీడాడీకి చూపించి, మనసు విప్పి మాట్లాడుతుంది. వాళ్ల మమ్మీడాడీ తను చెప్పేది జాగ్రత్తగా వింటున్నారు.

మన క్రైస్తవ జీవితం

ఎవరైనా ఏడిపిస్తే యెహోవావైపు చూడండి

ఏడిపించేవాళ్లు మన ఒంటికే కాదు, మనసుకు కూడా గాయం చేయవచ్చు. అంతేకాదు, యెహోవాను ఆరాధించవద్దని బెదిరించినప్పుడు మనం భయపడితే, ఆయనతో మనకున్న స్నేహం కూడా పాడవ్వవచ్చు. ఇంతకీ, ఏడిపించేవాళ్ల నుండి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవచ్చు?

ఎవరైనా ఏడిపించినప్పుడు చాలామంది దేవుని సేవకులు యెహోవావైపు చూశారు. (కీర్త 18:17) ఉదాహరణకు, హామాను కుయుక్తిగా పన్నిన పన్నాగాల గురించి ఎస్తేరు, రాజుకు ధైర్యంగా చెప్పింది. (ఎస్తే 7:1-6) అలా చేసే ముందు, ఆమె ఉపవాసం ఉండి యెహోవా మీద ఆధారపడింది. (ఎస్తే 4:14-16) ఆమె చేసిన వాటిని యెహోవా దీవించి ఆమెను, ఆమె ప్రజల్ని కాపాడాడు.

యౌవనులారా, మిమ్మల్ని ఎవరైనా ఏడిపిస్తుంటే యెహోవావైపు చూడండి. తర్వాత, మీ కన్నా పెద్దవాళ్లతో మాట్లాడండి. అంటే, మీ ప్రాబ్లమ్‌ గురించి మమ్మీడాడీతో మాట్లాడవచ్చు. యెహోవా ఎస్తేరుకు సహాయం చేసినట్టే మీకూ ఖచ్చితంగా సహాయం చేస్తాడు. వీటితోపాటు ఇంకా ఏం చేయవచ్చు?

టీనేజ్‌లో నా జీవితం—ఎవరైనా నన్ను ఏడిపిస్తే ఏం చేయాలి? వీడియో చూసి, ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పండి:

  • ఛార్లీ, ఫెరిన్‌ నుండి యౌవనులు ఏం నేర్చుకోవచ్చు?

  • ఏడిపించేవాళ్ల నుండి పిల్లల్ని కాపాడడానికి ఛార్లీ, ఫెరిన్‌ చెప్పిన మాటలు అమ్మానాన్నలకు ఎలా సహాయం చేస్తాయి?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి