కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb23 సెప్టెంబరు పేజీ 6
  • ప్రజలకు మంచి చేయడానికి తన అధికారాన్ని ఉపయోగించాడు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రజలకు మంచి చేయడానికి తన అధికారాన్ని ఉపయోగించాడు
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • ఇలాంటి మరితర సమాచారం
  • తమ పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించేలా ఇతరులకు సహాయం చేయండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • అధికారం ఉపయోగించే విషయంలో యెహోవాను అనుకరించండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
  • పేదవాళ్ల పట్ల యెహోవాకు ఎంత శ్రద్ధ ఉందో ధర్మశాస్త్రం రుజువు చేసింది
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • నీతిగా తీర్పు తీర్చడానికి పాటించాల్సిన సూత్రాలు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
mwb23 సెప్టెంబరు పేజీ 6

దేవుని వాక్యంలో ఉన్న సంపద

ప్రజలకు మంచి చేయడానికి తన అధికారాన్ని ఉపయోగించాడు

మొర్దెకై చాలా పెద్ద అధికారి అయ్యాడు (ఎస్తే 9:4; it-2-E 432వ పేజీ, 2వ పేరా)

ప్రతీ సంవత్సరం యెహోవాను ఘనపర్చడానికి ఒక పండుగను మొదలుపెట్టాడు (ఎస్తే 9:20-22, 26-28; it-2-E 716వ పేజీ, 5వ పేరా)

ఆయన ప్రజల మంచి కోసం పాటుపడ్డాడు (ఎస్తే 10:3)

చిన్న వయసులో ఉన్న ఒక సంఘ పెద్ద, వృద్ధ సహోదరితో ప్రీచింగ్‌కి వెళ్లినప్పుడు ఆమె చేయ్యి పట్టుకొని నడిపిస్తున్నాడు.

ఈరోజుల్లో, యెహోవా సంస్థలో ఏ కొంత అధికారం ఉన్నవాళ్లయినా సరే, మొర్దెకైలా ఉండడానికి కృషిచేస్తారు.—cl 101-102 పేజీలు, 12-13 పేరాలు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి