కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb23 జూలై పేజీ 12
  • వాళ్లు యెహోవా కోసం త్యాగాలు చేశారు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • వాళ్లు యెహోవా కోసం త్యాగాలు చేశారు
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • ఇలాంటి మరితర సమాచారం
  • దేవునికి ఇష్టమైన బలులు అర్పించడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
  • మీరు రాజ్యం కోసం త్యాగాలు చేస్తారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2013
  • “నేనున్నాను నన్ను” పంపించు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
  • ధర్మశాస్త్రంలోని ప్రాథమిక సత్యాల నుండి నేర్చుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
mwb23 జూలై పేజీ 12

దేవుని వాక్యంలో ఉన్న సంపద

వాళ్లు యెహోవా కోసం త్యాగాలు చేశారు

కొన్ని కుటుంబాలు తమ సొంత ఇంటిని, వారసత్వంగా పొందిన భూమిని వదిలి యెరూషలేముకు వెళ్లిపోవాల్సి వచ్చింది (నెహె 11:1; w98 10⁄15 22వ పేజీ, 13వ పేరా)

వాటిని త్యాగం చేసినవాళ్లను ప్రజలు దీవించారు (నెహె 11:2; w86-E 2⁄15 26వ పేజీ)

మనం చేసే త్యాగాల కన్నా యెహోవా ఇచ్చే దీవెనలు ఎంతో గొప్పగా ఉంటాయి (మలా 3:10; w16.04 8వ పేజీ, 15వ పేరా)

చిత్రాలు: 1. ఒక జంట తమ వస్తువుల్ని బాక్సుల్లో, సూట్‌కేసులో సర్దుకుంటున్నారు. 2. అదే జంట వేరే దేశంలో సేవ చేస్తూ ఒక స్త్రీకి మంచివార్త ప్రకటిస్తున్నారు.

ఇలా ప్రశ్నించుకోండి, ‘యెహోవా సేవ కోసం నేను చేసిన త్యాగాలకు ఎలాంటి దీవెనలు పొందాను?’

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి