కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb23 జూలై పేజీ 12
  • ఆగస్టు 21-27

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఆగస్టు 21-27
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
mwb23 జూలై పేజీ 12

ఆగస్టు 21-27

నెహెమ్యా 10-11

  • పాట 37, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “వాళ్లు యెహోవా కోసం త్యాగాలు చేశారు”: (10 నిమి.)

  • దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)

    • నెహె 10:34—ప్రజలు కలపను ఎందుకు ఇవ్వాల్సి వచ్చేది? (w06 2⁄1 11వ పేజీ, 1వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) నెహె 10:28-39 (th 5వ అధ్యాయం)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారం ఉపయోగించి మొదలుపెట్టండి. మీటింగ్‌కి ఆహ్వానించండి, రాజ్యమందిరం అంటే ఏమిటి? వీడియో చూపించి (ప్లే చేయకండి), చర్చించండి. (th 1వ అధ్యాయం)

  • రిటన్‌ విజిట్‌: (4 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారం ఉపయోగించి మొదలుపెట్టండి. ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! బ్రోషురు ఇవ్వండి, “ఇందులో ఉన్న పాఠాల్ని బాగా అర్థం చేసుకోవడానికి . . .” అనే పేజీలో ఉన్న సమాచారాన్ని కాసేపు వివరించండి. (th 4వ అధ్యాయం)

  • ప్రసంగం: (5 నిమి.) w11 2⁄15 15-16 పేజీలు 12-15 పేరాలు—అంశం: ఈ కాలంలో దేవుడు ఆమోదించే అర్పణలు. (th 20వ అధ్యాయం)

మన క్రైస్తవ జీవితం

  • పాట 81

  • “కొత్త సేవా సంవత్సరం కోసం మీరు ఏ లక్ష్యాలు పెట్టుకున్నారు?”: (10 నిమి.) చర్చ.

  • “దేవుని రాజ్యం గురించి ప్రకటించడానికి సెప్టెంబరులో ప్రత్యేక ప్రచార కార్యక్రమం!”: (5 నిమి.) సేవా పర్యవేక్షకుడు ఇచ్చే ప్రసంగం. ప్రచార కార్యక్రమంలో పాల్గొనాలనే ఉత్సాహాన్ని నింపండి, స్థానిక ఏర్పాట్ల గురించి చెప్పండి.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 133వ అధ్యాయం

  • ముగింపు మాటలు (3 నిమి.)

  • పాట 46, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి