కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb23 మార్చి పేజీ 12
  • తెలివైన సలహాలు తీసుకోండి, ప్రయోజనం పొందండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • తెలివైన సలహాలు తీసుకోండి, ప్రయోజనం పొందండి
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • ఇలాంటి మరితర సమాచారం
  • దేవుని అనుగ్రహాన్ని ఆయన పొందగలిగేవాడే
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2018
  • మనం సలహా ఎందుకు తీసుకోవాలి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
  • ‘నా హృదయం ఎప్పుడూ ఇక్కడ ఉంటుంది’
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • సొలొమోను రాజు తెలివితక్కువ నిర్ణయం తీసుకున్నాడు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
mwb23 మార్చి పేజీ 12

దేవుని వాక్యంలో ఉన్న సంపద

తెలివైన సలహాలు తీసుకోండి, ప్రయోజనం పొందండి

రెహబాము ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది (2ది 10:1-4; w18.06 13వ పేజీ, 3వ పేరా)

రెహబాము సలహా అడిగాడు (2ది 10:6-11; w01 9/1 29వ పేజీ)

రెహబాము తెలివైన సలహాను పట్టించుకోలేదు. దాంతో ఆయన, అలాగే ప్రజలు కష్టాలు పడ్డారు (2ది 10:12-16; it-2-E 768వ పేజీ, 1వ పేరా)

ఒక కాఫీ షాప్‌లో పెద్ద వయసు సిస్టర్‌ మాట్లాడుతుంటే వింటున్న చిన్న వయసు సిస్టర్‌.

వయసు పైబడిన పరిణతి గల క్రైస్తవులు, తరచూ తమ అనుభవాన్ని బట్టి కొన్ని నిర్ణయాల వల్ల ఏం జరుగుతుందో చెప్పగలరు.—యోబు 12:12.

ఇలా ప్రశ్నించుకోండి: ‘సంఘంలో ఎవరు నాకు మంచి సలహాలు ఇవ్వగలరు?’

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి