కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb23 మార్చి పేజీ 10
  • ఏప్రిల్‌ 10-16

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఏప్రిల్‌ 10-16
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
mwb23 మార్చి పేజీ 10

ఏప్రిల్‌ 10-16

2 దినవృత్తాంతాలు 8-9

  • పాట 88, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “ఆమె తెలివిని విలువైనదిగా చూసింది”: (10 నిమి.)

  • దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)

    • 2ది 9:19—సింహాసనం పైకి వెళ్లడానికి ఉన్న 6 మెట్ల మీద ఉన్న, 12 సింహాల ప్రతిమలు దేనికి సూచనగా ఉన్నాయి? (it-2-E 1097వ పేజీ)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) 2ది 8:1-16 (th 5వ అధ్యాయం)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు వీడియో: (5 నిమి.) చర్చ. మొదటిసారి కలిసినప్పుడు: ఇతరులకు సహాయం చేయడం—యోహా 15:13 వీడియో చూపించండి. వీడియోలో ఆపు అనే గుర్తు (II) కనిపించిన ప్రతీసారి వీడియోను కాసేపు ఆపి, అక్కడున్న ప్రశ్నలకు జవాబు చెప్పమని ప్రేక్షకులను అడగండి.

  • మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారం ఉపయోగించి సంభాషణ మొదలుపెట్టండి. (th 2వ అధ్యాయం)

  • బైబిలు స్టడీ: (5 నిమి.) lff 9వ పాఠం 6వ పాయింట్‌ (th 19వ అధ్యాయం)

మన క్రైస్తవ జీవితం

  • పాట 98

  • “రోజూ బైబిలు చదవండి, తెలివిని వెదకండి”: (15 నిమి.) చర్చ, వీడియో.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 114వ అధ్యాయం

  • ముగింపు మాటలు (3 నిమి.)

  • పాట 26, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి