కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb23 మార్చి పేజీ 7
  • “నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో”
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోవా మీద ఆధారపడుతున్నామని చూపించే నిర్ణయాలు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోండి
    2025-2026 ప్రాంతీయ సమావేశం, బ్రాంచి ప్రతినిధితో
  • ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోండి
    2025-2026 ప్రాంతీయ సమావేశ కార్యక్రమం, ప్రాంతీయ పర్యవేక్షకునితో
  • రోజూ బైబిలు చదవండి, తెలివిని వెదకండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
mwb23 మార్చి పేజీ 7

మన క్రైస్తవ జీవితం

“నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో”

సొలొమోను రాజు పవిత్రశక్తి ప్రేరణతో ఇలా రాశాడు: “అన్నిటికన్నా ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో.” (సామె 4:23) విచారకరంగా, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు యెహోవా ముందు “నిండు హృదయంతో” నడుచుకోవడం మానేశారు. (2ది 6:14) చివరికి సొలొమోను కూడా వేరే దేశాల స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు, వాళ్లు ఆయన హృదయాన్ని తిప్పేశారు. దాంతో సొలొమోను అబద్ధ దేవుళ్లను ఆరాధించాడు. (1రా 11:4) మీ హృదయాన్ని ఎలా కాపాడుకోవచ్చు? ఈ ప్రశ్నతోనే 2019, జనవరి కావలికోట 14-19 పేజీల్లో ఒక అధ్యయన ఆర్టికల్‌ ఉంది.

కావలికోట నేర్పించే పాఠాలు—మీ హృదయాన్ని ఎలా కాపాడుకోవచ్చు? వీడియో చూసి, ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి:

విశ్వాసాన్ని బలహీనపర్చే ఎలాంటి పరిస్థితి ఈ క్రైస్తవులకు ఎదురైంది? కానీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోవడానికి ఈ అధ్యయన ఆర్టికల్‌ వాళ్లకు ఎలా సహాయం చేసింది?

  • “కావలికోట నేర్పించే పాఠాలు​—⁠మీ హృదయాన్ని ఎలా కాపాడుకోవచ్చు?” వీడియోలో ఒక సన్నివేశం. బ్రెంట్‌, లారెన్‌ తమ అనుభవాన్ని చెప్తున్నారు.

    బ్రెంట్‌, లారెన్‌

  • “కావలికోట నేర్పించే పాఠాలు​—⁠మీ హృదయాన్ని ఎలా కాపాడుకోవచ్చు?” వీడియోలో ఒక సన్నివేశం. అమ్‌జె అమ్మకానికి ఉన్న బిల్డింగ్‌ ఫోటోలు చూస్తుంది.

    అమ్‌జె

  • “కావలికోట నేర్పించే పాఠాలు​—⁠మీ హృదయాన్ని ఎలా కాపాడుకోవచ్చు?” వీడియోలో ఒక సన్నివేశం. హ్యాపీ తన అనుభవాన్ని చెప్తుంది.

    హ్యాపీ లేయు

ఈ అధ్యయన ఆర్టికల్‌ మీకెలా సహాయం చేసింది?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి