కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb23 మార్చి పేజీ 10
  • ఆమె తెలివిని విలువైనదిగా చూసింది

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఆమె తెలివిని విలువైనదిగా చూసింది
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోవాను ఆయన తెలివిని బట్టి స్తుతించండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
  • గొప్పగా ఆశీర్వదించబడిన ఒక సందర్శనం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • ఔదార్యం అంచులు దాటినప్పుడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • యెహోవా నియమాలు తెలివైనవి, న్యాయమైనవి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
mwb23 మార్చి పేజీ 10
షేబ దేశపు రాణి సొలొమోను రాజు కోసం బహుమతులు తీసుకొచ్చింది, ఆమెను ఆహ్వానించడానికి సొలొమోను లేచి నిలబడ్డాడు. పాటలు పాడేవాళ్లు, భటులు ఆయన సింహాసనం మెట్ల దగ్గర నిలబడి ఉన్నారు.

షేబ దేశపు రాణి సొలొమోను రాజభవనానికి వచ్చింది

దేవుని వాక్యంలో ఉన్న సంపద

ఆమె తెలివిని విలువైనదిగా చూసింది

సొలొమోనును చూడడానికి షేబ దేశపు రాణి చాలా దూరం, కష్టమైన ప్రయాణం చేసి వచ్చింది (2ది 9:1, 2; w99 11/1 20వ పేజీ, 4వ పేరా; w99 7/1 30వ పేజీ, 4-5 పేరాలు)

సొలొమోను తెలివిని, సంపదల్ని చూసి ఆమె ఆశ్చర్యంలో మునిగిపోయింది (2ది 9:3, 4; w99 7/1 30-31 పేజీలు; కవర్‌ పేజీ మీద ఉన్న చిత్రం చూడండి)

తాను చూసినదాన్ని బట్టి ఆమె యెహోవాను స్తుతించింది (2ది 9:7, 8; w95 9/1 11వ పేజీ, 12వ పేరా)

సొలొమోను రాజును చూడ్డానికి ఒంటెల మీద వెళ్తున్న షేబ దేశపు రాణి.

షేబ దేశపు రాణి తెలివిని విలువైనదిగా చూసింది, దాన్ని సంపాదించడం కోసం త్యాగాలు చేయడానికి వెనకాడలేదు.

ఇలా ప్రశ్నించుకోండి: ‘దాచబడిన సంపదల కోసం వెదికినట్టు, తెలివి కోసం వెదకడానికి నేను సిద్ధంగా ఉన్నానా?’—సామె 2:1-6.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి