కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb23 మార్చి పేజీ 6
  • ‘నా హృదయం ఎప్పుడూ ఇక్కడ ఉంటుంది’

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ‘నా హృదయం ఎప్పుడూ ఇక్కడ ఉంటుంది’
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • ఇలాంటి మరితర సమాచారం
  • “మీ దేవుడైన యెహోవా మీద విశ్వాసముంచండి”
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • B8 సొలొమోను కట్టించిన ఆలయం
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • తెలివైన సలహాలు తీసుకోండి, ప్రయోజనం పొందండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • ఆలయాన్ని ప్రేమగా, స్వయంగా తమ చేతులతో కట్టారు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
mwb23 మార్చి పేజీ 6

దేవుని వాక్యంలో ఉన్న సంపద

‘నా హృదయం ఎప్పుడూ ఇక్కడ ఉంటుంది’

సొలొమోను కట్టించిన మందిరాన్ని యెహోవా ఎంచుకున్నాడు (2ది 7:11, 12)

యెహోవా హృదయం ఎప్పుడూ ఇక్కడ ఉంటుంది, అంటే తన పేరు కోసం కట్టబడిన ఈ మందిరంలో జరిగేవన్నీ ఆయన జాగ్రత్తగా గమనిస్తాడు (2ది 7:16; w02 11/15 5వ పేజీ, 1వ పేరా)

ప్రజలు యెహోవా ముందు తమ “నిండు హృదయంతో” నడుచుకోవడం ఆపేస్తే, ఆ మందిరం నాశనం అవ్వడానికి ఆయన అనుమతిస్తాడు (2ది 6:14; 7:19-21; it-2-E 1077-1078 పేజీలు)

చిత్రాలు: ఆరాధనకు సంబంధించిన పనులు: 1. ఒక బ్రదర్‌ ప్రార్థన చేస్తున్నాడు. 2. ఒక సిస్టర్‌ మీటింగ్‌లో కామెంట్‌ చెప్తుంది. 3. ఒక జంట కలిసి ప్రీచింగ్‌ చేస్తున్నారు. 4. ఒక బ్రదర్‌ కింగ్‌డమ్‌హాల్‌ క్లీనింగ్‌ చేస్తున్నాడు. 5. ఒక బ్రదర్‌ తన భార్యతో, ఇద్దరు పిల్లలతో కలిసి కుటుంబ ఆరాధన చేస్తున్నాడు. 6. ఒక సిస్టర్‌ బైబిలు చదువుతుంది. 7. ఒక సిస్టర్‌ విరాళం వేస్తుంది.

మందిర ప్రతిష్ఠాపన సమయంలో, యెహోవాను ఎప్పుడూ తమ నిండు హృదయంతో ఆరాధిస్తామని ప్రజలు అనుకున్నారు. విచారకరంగా, యెహోవా ఆరాధన విషయంలో ప్రజల ఉత్సాహం మెల్లమెల్లగా తగ్గిపోయింది.

ఇలా ప్రశ్నించుకోండి: ‘నేను యెహోవాను నిండు హృదయంతో ఆరాధిస్తున్నానని ఎలా చూపిస్తున్నాను?’

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి