నవంబరు 28–డిసెంబరు 4
2 రాజులు 11-12
పాట 59, ప్రార్థన
ఆరంభ మాటలు (1 నిమి.)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“అధికార దాహం గల చెడ్డ స్త్రీకి శిక్షపడింది”: (10 నిమి.)
దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)
2రా 12:1—యెహోవా యెహోయాషును ఎందుకు ప్రాణాలతో ఉండనిచ్చాడు? (it-1-E 1265-1266 పేజీలు)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) 2రా 11:1-12 (5)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారం ఉపయోగించి మొదలుపెట్టండి. (4)
రిటన్ విజిట్: (4 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారం ఉపయోగించి, ఇంతకుముందు రిటన్ విజిట్లో నిజంగా ఆసక్తి చూపించినవాళ్లతో సంభాషణ కొనసాగించండి. మనం ఉచితంగా ఇచ్చే బైబిలు స్టడీ గురించి చెప్పి, ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! బ్రోషురు ఇవ్వండి. బైబిలు అధ్యయనం అంటే ఏమిటి? వీడియో చూపించి (ప్లే చేయకండి), చర్చించండి. (3)
బైబిలు స్టడీ: (5 నిమి.) lff 8వ పాఠం, ఎక్కువ తెలుసుకోండి పరిచయం అలాగే 4వ పాయింట్ (6)
మన క్రైస్తవ జీవితం
“అర్హతలు సాధించడానికి క్రైస్తవులు ఎందుకు కృషిచేయాలి?”: (15 నిమి.) చర్చ. అర్హతలు సాధించడానికి ఎందుకు కృషిచేయాలి? (1తి 3:1) వీడియో చూపించండి.
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 97వ అధ్యాయం
ముగింపు మాటలు (3 నిమి.)
పాట 80, ప్రార్థన