కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb23 నవంబరు పేజీ 3
  • “కొంత తీసి పక్కకు పెట్టండి”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “కొంత తీసి పక్కకు పెట్టండి”
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • ఇలాంటి మరితర సమాచారం
  • “ఇవ్వడం అలవాటు చేసుకోండి”
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
  • మీరు చూపిస్తున్న ప్రేమకు యెహోవాకు కృతజ్ఞతలు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • ‘రెండు చిన్న నాణేల’ విలువ
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
  • “మీ చేతులతో యెహోవాకు బహుమానం ఇవ్వండి”
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
mwb23 నవంబరు పేజీ 3
ఒక పెద్దవయసు సిస్టర్‌ రాజ్యమందిరంలోని విరాళాల పెట్టెలో విరాళం వేస్తోంది. చిత్రాలు: 1. బ్రదర్స్‌, సిస్టర్స్‌ నిర్మాణ ప్రాజెక్టులో సహాయం చేస్తున్నారు. 2. JW బ్రాడ్‌కాస్టింగ్‌ కార్యక్రమం. 3. విపత్తు బాధితుల కోసం పంపిన వస్తువుల్ని బ్రదర్స్‌, సిస్టర్స్‌ ట్రక్కులో నుండి దించుతున్నారు.

మన క్రైస్తవ జీవితం

“కొంత తీసి పక్కకు పెట్టండి”

మనం విరాళాల్ని అప్పటికప్పుడు ఇచ్చే బదులు, అపొస్తలుడైన పౌలు సలహా ఇచ్చినట్టు, క్రమంగా ‘కొంత తీసి పక్కకు పెట్టాలి.’ (1కొ 16:2) మనం ఆ సలహాను పాటిస్తే సత్యారాధనకు మద్దతిస్తాం, సంతోషంగా ఉంటాం. మనం ఇచ్చే విరాళాలు చిన్నవే కావచ్చు. అయితే, యెహోవా మనం ఇచ్చే విరాళాల్ని కాదుగానీ, మన దగ్గరున్న వాటితో ఎంతగా ఆయన్ని ఘనపర్చాలనుకుంటున్నామో దాన్నే విలువైనదిగా చూస్తాడు.—సామె 3:9.

కొంత తీసి పక్కకు పెట్టినందుకు థ్యాంక్యూ అనే వీడియో చూసి, ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పండి:

  • ముందే ప్రణాళిక వేసుకుని విరాళాలు ఇవ్వడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు వస్తాయి?

  • కొందరు ఎలా ముందే ‘కొంత తీసి పక్కకు పెట్టారు’?

ఆన్‌లైన్‌లో ఇంకా ఎక్కువ తెలుసుకోండి

ఒక చెయ్యి నాణాన్ని పట్టుకున్నట్టు చూపిస్తున్న “విరాళాలు” ఐకన్‌.

యెహోవాసాక్షుల పనికి మద్దతివ్వడానికి మీరు ఇష్టపూర్వకంగా విరాళాలు ఎలా ఇవ్వవచ్చు? JW లైబ్రరీ యాప్‌ హోమ్‌ పేజీ చివర్లో ఉన్న “విరాళాలు” అనేదాని మీద క్లిక్‌ చేయండి. అక్కడ మీకు FAQ అనే ట్యాబ్‌ కనిపిస్తుంది. దాన్ని క్లిక్‌ చేసి, యెహోవాసాక్షులకు విరాళాలు—తరచూ అడిగే ప్రశ్నలు అనే డాక్యుమెంట్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ డాక్యుమెంట్‌ చాలా దేశాల్లో అందుబాటులో ఉంది.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి