దేవుని వాక్యంలో ఉన్న సంపద
యెహోవాను ఆయన తెలివిని బట్టి స్తుతించండి
యెహోవా సొలొమోనుకు అపారమైన తెలివినిచ్చాడు (1రా 10:1-3; w99 7⁄1 30వ పేజీ, 6వ పేరా)
యెహోవా సొలొమోనుకు ఇచ్చిన తెలివిని చూసి షేబ రాణి ఆశ్చర్యపోయింది (1రా 10:4, 5; w99 11⁄1 20వ పేజీ, 6వ పేరా)
సొలొమోనును రాజుగా నియమించినందుకు ఆమె యెహోవాను స్తుతించింది (1రా 10:6-9; w99 7⁄1 30-31)
షేబ రాణి లాగే మనం కూడా యెహోవా ఇస్తున్న తెలివిని విలువైనదిగా ఎంచాలి. అలా ఎంచుతున్నామని రెండు విధాలుగా చూపించవచ్చు. మొదటిది, యేసు బోధల్ని మన జీవితంలో పాటిస్తూ, ఆయన అడుగుజాడల్లో నడవడానికి కృషి చేయాలి. (మత్త 12:42; 1పే 2:21) రెండవది, యెహోవా తెలివి గురించి ప్రజలకు ప్రకటించాలి.