కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb22 సెప్టెంబరు పేజీ 2
  • సెప్టెంబరు 5-11

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సెప్టెంబరు 5-11
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
mwb22 సెప్టెంబరు పేజీ 2

సెప్టెంబరు 5-11

1 రాజులు 9-10

  • పాట 10, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “యెహోవాను ఆయన తెలివిని బట్టి స్తుతించండి”: (10 నిమి.)

  • దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)

    • 1రా 10:10, 14—రాజైన సొలొమోను దగ్గర చాలా బంగారం ఉండేది. ఆ కాలం రాజుల దగ్గర అంత బంగారం ఉండడం సాధారణమేనని ఎలా చెప్పవచ్చు? (w08-E 11⁄1 22వ పేజీ, 4-6 పేరాలు)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) 1రా 10:1-13 (5)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు వీడియో: (5 నిమి.) చర్చ.మొదటిసారి కలిసినప్పుడు: సంతోషంగా ఉండే జీవితం—కీర్త 37:29. వీడియోలో ప్రశ్నలు కనిపించిన ప్రతీసారి కాసేపు ఆపి, వాటికి జవాబులు చెప్పమని ప్రేక్షకులను అడగండి.

  • మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ప్రచార కార్యక్రమంలో బైబిలు స్టడీలు మొదలుపెట్టడానికి ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. (1)

  • మొదటిసారి కలిసినప్పుడు: (5 నిమి.) ప్రచార కార్యక్రమంలో బైబిలు స్టడీలు మొదలుపెట్టడానికి ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. (13)

మన క్రైస్తవ జీవితం

  • పాట 80

  • “రోజూ ఉపయోగపడే తెలివైన సలహాలు JW.ORGలో ఉన్నాయి”: (8 నిమి.) చర్చ. ప్రతీరోజు ఎదురయ్యే సమస్యలకు బైబిలిచ్చే సలహాల కోసం, jw.orgలో వెదకమని ప్రేక్షకులను ప్రోత్సహించండి.

  • స్థానిక అవసరాలు: (7 నిమి.)

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 86వ అధ్యాయం, 8-17 పేరాలు

  • ముగింపు మాటలు (3 నిమి.)

  • పాట 125, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి