కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb22 జూలై పేజీ 11
  • ఆలయాన్ని ప్రేమగా, స్వయంగా తమ చేతులతో కట్టారు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఆలయాన్ని ప్రేమగా, స్వయంగా తమ చేతులతో కట్టారు
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
  • ఇలాంటి మరితర సమాచారం
  • తెలివి విలువైనది
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
  • సొలొమోను ఆలయాన్ని నిర్మించడం
    నా బైబిలు కథల పుస్తకము
  • సొలొమోను ప్రజలందరి ముందు వినయంగా, మనసువిప్పి ప్రార్థించాడు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
  • యెహోవాకు ఒక ఆలయం
    నా బైబిలు పుస్తకం
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
mwb22 జూలై పేజీ 11
ఆలయ నిర్మాణం గురించి ఒక పనివాడు ఏదో చెప్తుంటే రాజైన సొలొమోను జాగ్రత్తగా వింటున్నాడు.

రాజైన సొలొమోను ఆలయ నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయో చూస్తున్నాడు

దేవుని వాక్యంలో ఉన్న సంపద

ఆలయాన్ని ప్రేమగా, స్వయంగా తమ చేతులతో కట్టారు

ఆలయాన్ని కట్టడానికి సొలొమోను చాలా నాణ్యమైన వాటిని ఉపయోగించాడు (1రా 5:6, 17; w99 1⁄1 32)

చాలామంది ఆ పనిలో సహాయం చేశారు (1రా 5:13-16; it-1-E 424; it-2-E 1077వ పేజీ, 1వ పేరా)

ఆ ఆలయాన్ని పూర్తి చేయడానికి సొలొమోను, ప్రజలు ఏడు సంవత్సరాలు కష్టపడి పని చేశారు (1రా 6:38; ముఖచిత్రం చూడండి)

సొలొమోను, అలాగే ప్రజలు యెహోవా మీద ప్రేమతో ఒక అందమైన ఆలయాన్ని కట్టారు. అది యెహోవాకు ఘనతను తీసుకొచ్చింది. విచారకరంగా, తర్వాతి కాలంలో జీవించిన ప్రజలు యెహోవాను ఆరాధించే విషయంలో అంత ఉత్సాహం చూపించలేదు. వాళ్లు ఆ ఆలయాన్ని పట్టించుకోలేదు, చివరికి అది నాశనం అయిపోయింది.

సహోదరసహోదరీలు సంతోషంగా రాజ్యమందిరాన్ని శుభ్రం చేస్తున్నారు. మరోపక్క ఒకరు విరాళం వేస్తున్నారు, మరొకరు మాట్లాడుకుంటున్నారు, ఇంకొకరు ప్రచురణల్ని సర్దుతున్నారు.

ఇలా ప్రశ్నించుకోండి: “యెహోవా ఆరాధనలో నా ఉత్సాహం తగ్గకుండా ఉండడానికి ఏం చేస్తున్నాను?”

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి