కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb22 జూలై పేజీ 12
  • ఆగస్టు 22-28

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఆగస్టు 22-28
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
mwb22 జూలై పేజీ 12

ఆగస్టు 22-28

1 రాజులు 7

  • పాట 7, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “రెండు స్తంభాలు మనకు ఏ విషయాన్ని నేర్పిస్తున్నాయి?”: (10 నిమి.)

  • దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)

    • 1రా 7:23—ఆలయంలో ‘లోహంతో పోత పోయించిన సముద్రాన్ని’ ఏర్పాటు చేయడం నుండి మనమేం నేర్చుకోవచ్చు? (it-1-E 263)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) 1రా 7:1-12 (5)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న అంశంతో సంభాషణ మొదలుపెట్టండి. సాధారణంగా ఎదురయ్యే ఒక వ్యతిరేకతకు జవాబిస్తున్నట్లు చూపించండి. (6)

  • రిటన్‌ విజిట్‌: (4 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న అంశంతో సంభాషణ కొనసాగించండి. (3)

  • బైబిలు స్టడీ: (5 నిమి.) lff 6వ పాఠం 6వ పాయింట్‌, “కొంతమంది ఇలా అంటారు” (8)

మన క్రైస్తవ జీవితం

  • పాట 72

  • స్థానిక అవసరాలు: (5 నిమి.)

  • “స్టడీలు ప్రారంభించడానికి సెప్టెంబరు నెలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రచార కార్యక్రమం”: (10 నిమి.) సేవా పర్యవేక్షకుడు దీన్ని చర్చిస్తాడు. ఈ ప్రచార కార్యక్రమం కోసం మీ సంఘంలో చేసిన ఏర్పాట్ల గురించి చెప్పండి.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 85వ అధ్యాయం

  • ముగింపు మాటలు (3 నిమి.)

  • పాట 74, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి