కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb22 జూలై పేజీ 11
  • ఆగస్టు 15-21

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఆగస్టు 15-21
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
mwb22 జూలై పేజీ 11

ఆగస్టు 15-21

1 రాజులు 5-6

  • పాట 122, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “ఆలయాన్ని ప్రేమగా, స్వయంగా తమ చేతులతో కట్టారు”: (10 నిమి.)

  • దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)

    • 1రా 6:1—ఈ వచనం బైబిలు గురించి ఏం చెప్తుంది? (g-E 5⁄12 17, బాక్సు)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) 1రా 5:1-12 (12)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న ఆంశాన్ని ఉపయోగించి సంభాషణ మొదలుపెట్టండి. (11)

  • రిటన్‌ విజిట్‌: (4 నిమి.) ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! బ్రోషురు తీసుకున్న వాళ్లను కలిసి, స్టడీ చేస్తున్నట్లు చూపించండి. (2)

  • బైబిలు స్టడీ: (5 నిమి.) lff 6వ పాఠం 5వ పాయింట్‌ (9)

మన క్రైస్తవ జీవితం

  • పాట 91

  • రాజ్యమందిరాల్ని నిర్మిస్తున్నప్పుడు యెహోవా సహాయాన్ని చూశాం: (15 నిమి.) వీడియో చూపించండి. తర్వాత ప్రేక్షకుల్ని ఇలా అడగండి: మైక్రోనేసియాలో జరుగుతున్న రాజ్యమందిర నిర్మాణ పనుల్ని యెహోవా దీవించాడని ఏ రుజువులు చూపిస్తున్నాయి? యెహోవా ఆరాధన కోసం భవనాల్ని నిర్మించే పనుల్లో పవిత్రశక్తి ఎలా సహాయం చేస్తుంది? అలాంటి నిర్మాణ పనుల్లో మీరు పాల్గొనివుంటే, ఆ పనిని యెహోవా దీవించాడు అనడానికి ఎలాంటి రుజువులు చూశారు?

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 84వ అధ్యాయం

  • ముగింపు మాటలు (3 నిమి.)

  • పాట 54, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి